Pahalgam Gem Of Kashmir|| Must-Visit Places|| Apple Orchids || Telugu Travel Vlogger
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- అవంతిపుర ▶ 1:55
NH44 మీద ఉంటది అవంతీపుర ఏరియాలో అన్నమాట ఇదంతా ఉండేది. ప్రస్తుతం మనం అవంతిపురలో ఉన్నాం.
- కేసర్ మార్కెట్ ▶ 2:12
రోడ్డు కి అటుసైడ్ ఇటు సైడు అన్ని కేసరి షాప్స్ ఉంటాయి. కేసర్ అంటే సాఫ్రాన్ ఫీల్డ్స్ ఉంటాయి కదా అక్కడ పండిచ్చినవ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు కేసరి మార్క్స్ అంటారు.
- క్రికెట్ బ్యాట్ ఫ్యాక్టరీ ▶ 4:04
అబి నెక్స్ట్ కిదర్ జారే బ్యాట్ ఫ్యాక్టరీ. ఇక్కడే క్రికెట్ బెట్స్ అవి తయారవుతాయి. సచిన్ టెండూల్ గారు ఈ షాప్ కి అయితే వచ్చారు.
- ఆపిల్ వ్యాలీ ▶ 7:08
వెల్కమ్ టు ఆపిల్ వాలీ. ఆపిల్ స్కాయలే గుత్తులే అన్ని ఏ చెట్టు చూడండి గుత్తులు గుత్తులతో ఉన్నాయి.
- లిడర్ నది ▶ 11:17
వెల్కమ్ టు పెహల్గాం. నది లెతర్ నది అంట వాటర్ కలర్ చూసారా ఎలా ఉందో బ్యూటిఫుల్ గా ఉంది కదా.
- సెల్ఫీ పాయింట్ ▶ 11:40
పెహల్గా కి వెళ్ళే ముందు ఒక సెల్ఫీ పాయింట్ అయితే ఉంటుంది. ఈ సెల్ఫీ పాయింట్ 180° వ్యూ అయితే చూపిస్తాను.
- పెహల్గాం పార్కింగ్ ఏరియా ▶ 12:05
ఈ పాయింట్ నుంచి పెహల్గాం పార్కింగ్ అయితే వెళ్ళిపోతాను. అక్కడి నుంచే పెహల్గాం ఏరియాలో ఉన్న అన్ని స్పాట్లని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసేది.
- వాటర్ డ్రామ్ ▶ 14:18
ఇదే వాటర్ డ్రామ్ ఏరియా బ్యూటిఫుల్. ఇదిగోండి వాటర్ డ్యామ్ ఇది ఫస్ట్ పాయింట్ ఇక్కడ దిగి ఫోటోలు దిగొచ్చు.
- ఓల్డ్ షికారా ▶ 14:24
మన ఫస్ట్ పాయింట్ ఓల్డ్ షికార్క్ గా అయితే వచ్చాం. ఇది వాలీ టైప్ లో ఉంటది. అద్దిరింది లొకేషన్ మామూలుగా లేదు.
- బైసరన్ వ్యాలీ ▶ 14:42
ఈ పాయింట్ ఎలా ఉందంటే బైసరన్ వాలీ. బైసరన్ వాలీకి ఇప్పుడైతే పంపించట్లేదు.
- పెహల్గాం వ్యాలీ ▶ 16:19
అదంతా పెహల్గాం వ్యూ. ఇది పెహల్గాం వాలీ వ్యూ అద్దిరింది అసలు మామూలుగా లేదు.
- మమలేశ్వర ఆలయం ▶ 16:56
ఇక్కడ ఒక గుడి ఉంది ఆ గుడి దగ్గరికి అయితే వచ్చా. మమ్మల్ టెంపుల్ అంట ఓం నమఃశివాయ శివాలయం. ఈ ఆలయం పేరు మమలేశ్వర ఆలయం.
- ఏబిసి వ్యాలీ ▶ 20:07
ఇంకొక పాయింట్ కూడా ఉంది ఏబిసి అంటారు. ఏబిసి అంటే అక్కడికి వెళ్ళామంటే మూడు వాలీస్ కి వెళ్ళొచ్చు ఆరో వాలీ బేతాబ్ వాలీ చందన్వాడి.