Prasanna Chennakesava swamy temple Ongole | Chennakesava swamy temple Ongole
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయం ▶ 0:11
ఒంగోలు కేశవపేటలో ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవం ఆలయంకి వెళ్దాం అనుకుంటున్నాను
- ఒంగోలు ▶ 0:11
ఈరోజు మనం ఒంగోలు సిటీలో ఉన్నాం
- శివాలయం ▶ 1:14
ఇప్పుడు మీరు చూస్తుంది శివాలయము ఇక్కడ శివాలయము చెన్నకేశవ స్వామి ఆలయం పక్కపక్కనే ఉంటాయి
- కాలభైరవ స్వామి గుడి ▶ 2:06
ఇక్కడ నందీశ్వరుని మండపం పక్కనే కాలభైరవ స్వామి గుడి ఉంటుంది
- శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి ఆలయం ▶ 2:41
ఇప్పుడు మనం చూస్తుంది చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్న శ్రీ గురు దక్షిణామూర్తి స్వామిని
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ▶ 3:14
ఈ చెన్నకేశవా ఆలయంలోనే శ్రీ వెంకటేశ్ స్వామి ఆలయం
- సత్యనారాయణ స్వామి ఆలయం ▶ 3:14
సత్యనారాయణ స్వామి ఆలయం ఇవన్నీ కలిసి ఇక్కడే ఉంటాయి
- ఆంజనేయ స్వామి ఆలయం ▶ 3:24
ఆంజనేయ స్వామి ఆలయం