PlaceTubeThe places in YouTube travel videos, on a map

Wayanad tourist places in Telugu | Wayanad monsoon ride | Pookode lake | Bansura sagar dam|

MrVihari ·

Open in PlaceTube Watch on YouTube

Wayanad tourist places in Telugu | Wayanad monsoon ride | Pookode lake | Bansura sagar dam|

Places in this video

  1. చెంబ్రా పీక్ ▶ 1:26

    ఈ చంబ్ర పీక్ అనేది వైనాలో తప్పకుండా చేయాల్సిన ట్రక్ ఇది. దీనికి చాలా డిమాండ్ ఉంటుంది కేవలం ఒక 80 టు 90 మెంబర్స్ వరకు మాత్రమే అనుమతిస్తారంట.

  2. పూకోడే లేక్ ▶ 4:10

    నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పూకోడే లేక్ ఈ లేక్ ఒక ప్రసిద్ధమైనటువంటి పర్యాటక ఆకర్షణ వైనాలో కల్పెటా నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది.

  3. వైనాడ్ హనీ మ్యూజియం ▶ 5:14

    నెక్స్ట్ ఇంక మెయిన్ రోడ్ లో వైనాడ్ హనీ మ్యూజియం అని ఒకటి ఉంటే దాన్నయతే కవర్ చేయడానికి వెళ్ళిపోయా.

  4. ఎన్ ఊరు ▶ 6:23

    ఈ వైనాడ్ మ్యూజియం నుంచి ఒక 2 km అలా ముందుకు వెళ్తే అంటే మెయిన్ రోడ్ నుంచే ముందుకు వెళ్తే మనం ఎన్ ఊరు అనే ఒక ప్లేస్ కఅయితే చేరుకుంటాం. ఈ ఊరు అనేది ఒక ట్రైబల్ విలేజ్ అంటే మోడల్ ట్రైబల్ విలేజ్.

  5. లక్కిడీ వ్యూ పాయింట్ ▶ 8:46

    మెయిన్ రోడ్ కి అయితే వచ్చేసి లక్కీడీ వ్యూ పాయింట్ కి అయితే చేరుకున్నాను. ఆఫ్టర్నూన్ 2 ఓ క్లాక్ అవుతుంది కంప్లీట్ ఫాక్ కమ్మేసింది. అక్కడ వ్యూ ఏం కనిపించలేదని చెప్పేసి.

  6. గ్లాస్ బ్రిడ్జ్ అడ్వెంచర్ సెంటర్ ▶ 8:46

    ఆ పక్కనే ఒక అడ్వెంచర్ సెంటర్ ఉంటే దాని లోపలికి వెళ్ళా ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంది ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్తున్నాను. ₹300 టికెట్ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి.

  7. బన్సురా సాగర్ డామ్ ▶ 9:52

    అసలు నెక్స్ట్ అండ్ మస్ట్ విజిట్ లొకేషన్ ఇన్ వైనాడ్ బన్సురా డామ్ కల్పట నుంచి ఒక 24 టు 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద మట్టిరాళ్లతో నిర్మాణం చేసిన డామ్ అంట.

  8. కార్ కార్డ్లాడ్ లేక్ ▶ 11:21

    నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి కార్ కార్డ్లాడ్ లేక్ ఇది బన్సురాడ్ సాగర్ డామ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంటుంది ఈవినింగ్ టైం లో రావడానికి ట్రై చేయండి.

  9. న్యూ ఫార్మ్ హోటల్ ▶ 12:24

    కాల్పెట్టలో న్యూ ఫార్మ్ అనే హోటల్ లో రూమ్ అయితే తీసుకున్నాను. నాకైతే ఈ రూమ్ వచ్చేసి 900 పడింది.

Cities in these videos

Kalpetta