Kolhapur mahalakshmi temple complete tour plan in telugu || Rankala lake || Single sanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ▶ 0:00
కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం సతీదేవి నేత్రాలు పడిన శక్తిపీఠం
- పంచగంగా నది ▶ 0:07
ఐదు నదులు కలిసి ఒకే నదిగా ప్రవహిస్తున్న పవిత్రమైన పంచగంగా నది
- రంకాల లేక్ ▶ 0:12
భూకంపం వల్ల ఒక రాతివారి మునిగి భూగర్భ జలాలు పైకి వచ్చి దానంతట అదే ఏర్పడిన రంకాల లేక్
- కొల్హాపూర్ బస్ స్టాండ్ ▶ 1:38
జస్ట్ మీకు కోల్పూర్ బస్ స్టాండ్ ఎలా ఉంటదో చూపిద్దాం అని చెప్పేసి అలా లోపలికి వచ్చా
- సియా హోమ్ స్టే అండ్ డార్మెట్రీ ▶ 2:41
నేను బుక్ చేసుకున్న హోమ్ స్టే ఇదేనండి సియా హోమ్ స్టే అండ్ డార్మెట్రీ రూమ్స్ నాకు ఒక బెడ్ వచ్చేసి ₹300 పడింది
- ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ ▶ 3:14
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇదంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌకు అంటారండి
- భవాని మండపం ▶ 3:31
స్ట్రెయిట్ గా వెళ్తే మనకి భవాని మండపం వస్తుంది. అంటే మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలోకి ఎంట్రన్స్
- ఛత్రపతి సాహు మహారాజ్ మ్యూజియం ▶ 4:30
ఛత్రపతి సాహు మహారాజ్ మ్యూజియం ఉంటది. అంతకుముందు ఛత్రపతి సాహు మహారాజ్ నిర్మించుకున్న ప్యాలస్
- భవాని మండపం ఫుడ్ స్టాల్స్ ▶ 9:11
మనకి భవాని మండపం ఎదురుగానే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి పునుగులు వేస్తున్నారు
- కొల్హాపూర్ చెప్పుల షాపులు ▶ 9:27
కొల్హాపూర్ చెప్పులకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉంది. 2019 లో వచ్చింది ఈ స్టేటస్
- ఛత్రపతి శివాజీ మహారాజ్ బ్రిడ్జ్ ▶ 10:16
అక్కడ మీకు దూరంగా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది ఛత్రపతి శివాజీ మహారాజ్ బ్రిడ్జ్ అంట
- సిద్దేశ్వర మహారాజ్ ఆలయం ▶ 11:14
ఇది సిద్దేశ్వర మహారాజ్ ఆలయం అంట చూడండి బాగుంది కదా
- సంధ్య మఠ్ ▶ 12:11
మనం అక్కడ లేక్ మధ్యలో ఒక చిన్న మనపలాగా చూస్తున్నాం కదా అదే సంధ్య మాట అండి
- శాలిని మహల్ ▶ 12:50
అలాగే ఇక్కడ సంధ్యా మట్టు గాని లేకపోతే అటు పక్క శాలిని మహల్ గాని
- రంకాల లేక్ బోటింగ్ పాయింట్ ▶ 14:02
ఇక్కడైతే మనకి బోటింగ్ పాయింట్ కూడా ఉంది వెళ్లి చూద్దాం పదండి
- న్యూ ప్యాలస్ ▶ 15:09
ఇక్కడ న్యూ ప్ాలస్ ఉంటది అది చూపించలేకపోతున్నాను. మీరు ఒకవేళ కొల్హాపూర్ కి వచ్చినట్లయితే మాత్రం ఆ న్యూ ప్యాలస్ కూడా చూడండి