Nelliyampathy tourist places | Palakkad tourist attraction | offroad jeep safari |
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కుత్తిరాన్ టన్నెల్ ▶ 1:30
కుత్తిరాన్ టన్నెల్ గుండా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ టన్నెల్ త్రిశూర్ పాలక్కాడుని కలుపుతుంది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇన్సైడ్ 2021లో ఓపెన్ చేశారు
- నేన్మారా ▶ 2:47
పాలక్కాడు బస్ స్టాండ్ నుంచి నేన్మారా టౌన్ కి మనం ఇంకో బస్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. అది ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది
- పొతుండి డామ్ ▶ 3:18
మనకి ఫస్ట్ అయితే పొతుండి డామ్ అయితే వచ్చేస్తుంది. ఈ డామ్ దగ్గర మన వెహికల్ ని పార్క్ చేసేసి డామ్ వ్యూ చూసేద్దామని లోపలికి వెళ్ళిపోతున్నాను. డామ్ కి ఎంట్రీ టికెట్ 40
- పొతుండి డామ్ వ్యూ పాయింట్ ▶ 5:01
కొంచెం పైకి వచ్చాక మనకి పొతుండి డామ్ వ్యూ పాయింట్ అయితే ఫస్ట్ వస్తుంది. అక్కడి నుంచి కూడా వ్యూ అయితే సూపర్ గా కనిపిస్తుందే
- అయ్యప్పస్వామి టెంపుల్ ▶ 8:53
కొంత దూరం వచ్చాక ఒక చిన్న టెంపుల్ ని అయితే చూశాను నేను. ఇది ఒక హిందూ టెంపుల్ అయ్యప్పస్వామి టెంపుల్ లో అనిపిస్తుంది. నేను వచ్చిన టైం లో అయితే ఓపెన్ లో లేదు
- కాయకట్టి జంక్షన్ ▶ 9:26
కంప్లీట్ గాడ్ రోడ్ ఎండ్ అయిపోయాక మనం కాయకట్టి జంక్షన్ కి అయితే చేరుకుంటాం. ఇదే ఆ జంక్షన్ ఇక్కడి నుంచి రైట్ కి వెళ్ళినట్లయితే మనకి కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ వస్తాయి
- టీ ఫ్యాక్టరీ ▶ 10:00
ఇంకా రైట్ సైడ్ కి అలా వెళ్తున్నట్లయితే ఒక చిన్న విలేజ్ వచ్చింది. ఆ విలేజ్ తో పాటు ఒక టీ ఫ్యాక్టరీ కూడా ఉంది. టీ ఫ్యాక్టరీ విజిట్ లాంటివి అయితే ఏం లేవు లోపలికి ఎవరిని అలవ్ చేయట్లేదు
- కేశవన్ పారా వ్యూ పాయింట్ ▶ 10:32
ఈ చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ పక్క నుంచి మనం అలా లోపలికి వెళ్ళినట్లయితే కేశవన్ పారా అనే వ్యూ పాయింట్ కి చేరుకుంటాం. ఎంట్రీ టికెట్ 50
- గవర్నమెంట్ ఆరెంజ్ గార్డెన్ ▶ 11:55
ఒక 2 కిలోమీటర్స్ ఆ రూట్లో వెళ్ళాక మనం ఆరెంజ్ గార్డెన్స్ కి అయితే రీచ్ అవుతాం. ఇవి గవర్నమెంట్ ఆరెంజ్ గార్డెన్స్ ఈ గార్డెన్ లోపలికి ఎంట్రీ టికెట్ ₹25
- పరంబికులం నేషనల్ పార్క్ ▶ 12:19
ఇది ఒక ఆఫ్‌రోడ్ జీప్ సఫారీ మనల్ని అడవుల మధ్య నుంచి పరంబికులం నేషనల్ పార్క్ లోపలికి తీసుకువెళ్తారు. ఈ జీప్స్ కి ఎంట్రీ టికెట్ అవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిట్ ఇస్తారు
- మిన్నుంపార వ్యూ పాయింట్ ▶ 15:47
సో ఫైనల్లీ ఫైనల్లీ కంప్లీట్ గా ఫస్ట్ వ్యూ పాయింట్ కి అయితే చేరుకున్నాం. పైకి వచ్చేసాం ఇదే మిన్నుంపార వ్యూ పాయింట్ ఇక్కడి నుంచి కంప్లీట్ పాలక్కాడ్ వ్యూ అయితే మనకు కనిపిస్తది
- సీతార్కుండు వ్యూ పాయింట్ ▶ 16:02
ఆ కిందకి వెళ్ళినట్లయితే సీతార్కుండు వ్యూ పాయింట్ అని ఉంటుంది. పాలక్కాడ్ ల్యాండ్‌స్కేప్ వ్యూ అయితే చూడొచ్చు
- మట్టుపార వ్యూ పాయింట్ ▶ 16:49
నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి మట్టుపార ఈ మట్టుపార వైపు అయితే వెళ్తున్నాం అక్కడ చాలా వరకు సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి
- నేన్మారా బస్ స్టాండ్ ▶ 19:59
నెలియాంబతి గురించి కంప్లీట్ గా నెలియాంబతి కవర్ చేసుకొని కిందకైతే నేన్మారాకి వచ్చేసా ఇది నేన్మారా బస్ స్టాండ్