PlaceTubeThe places in YouTube travel videos, on a map

Surendrapuri Full Video In Telugu|Surendrapuri Full Tour|Yadagirigutta Temple|Bhuvanagiri

RK UNIVERSE ·

Open in PlaceTube Watch on YouTube

Surendrapuri Full Video In Telugu|Surendrapuri Full Tour|Yadagirigutta Temple|Bhuvanagiri

Places in this video

  1. సురేంద్రపురి ▶ 0:56

    ఈరోజు వీడియో ఏంటంటే సురేంద్రపురి

  2. యాదగిరిగుట్ట నరసింహ స్వామి దేవాలయం ▶ 1:33

    ఇటు గాని మీరు వెళ్తే యాదగిరి గుట్ట టెంపుల్ అవుతుంది ఆ నరసింహ స్వామి టెంపుల్

  3. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ▶ 1:51

    మీకు ఎంట్రన్స్ లోనే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది

  4. సింహద్వారం ▶ 3:10

    ఎదురుగా అయితే సింహ ద్వారమే ఉంటుందండి

  5. బాలభారతం ప్రదర్శనశాల ▶ 3:42

    ఫస్ట్ మనకైతే బాలభారతం స్టార్ట్ అవుతుంది

  6. 18 శక్తి పీఠాలు ▶ 6:47

    ఇక్కడ అమ్మవారి శక్తి పీఠాలు ఉంటాయి 18 శక్తి పీఠాలు

  7. వెంకటేశ్వర స్వామి విగ్రహం ▶ 7:16

    ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం ఉంటుందండి

  8. భరతమాత విగ్రహం ▶ 7:32

    భరతమాత ఉన్న విగ్రహం ఉందండి

  9. కాలేయ సర్పం మీద శ్రీకృష్ణుడు ▶ 7:43

    లోపల మనకి కాలేయ సర్పం మీద శ్రీకృష్ణుడు అయితే ఉంటాడు

  10. నాగలోకం ▶ 8:17

    ఇప్పుడు మనం సముద్ర గర్భంలో ఉన్న నాగలోకం చూడబోతున్నాం

  11. ఇంద్రలోకం ▶ 10:35

    ఈ ప్లేస్ తర్వాత మనకైతే ఇంద్రలోకం వస్తుంది

  12. శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయం ▶ 13:51

    ఇక్కడ శ్రీ గోవిందరాజ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ తిరుపతిలో ఉంటుంది

  13. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ▶ 14:06

    ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది తిరుపతి

  14. శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం ▶ 14:38

    ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచునూరు తమిళనాడులో ఉంది

  15. శ్రీ వరాహి నరసింహ స్వామి దేవాలయం ▶ 14:54

    ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ వరాహి నరసింహ స్వామి సింహాచలం

  16. శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ▶ 14:54

    ఇదిగో శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తి

  17. మహానందీశ్వరుడు ▶ 15:33

    ఇక్కడ మహానంది మహానందీశ్వరుడు మహానంది నంద్యాల జిల్లా

  18. నాగార్జున సాగర్ బుద్ధ కొండ ▶ 15:42

    నాగార్జున సాగర్ బుద్ధ నాగార్జున సాగర్ కొండ ఇది నాగార్జున కొండ

  19. పానకాల నరసింహ స్వామి దేవాలయం ▶ 15:42

    పానకాల నరసింహ స్వామి మంగళగిరి

  20. సత్యనారాయణమూర్తి దేవాలయం ▶ 16:00

    సత్యనారాయణమూర్తి అన్నవరం

  21. వరసిద్ధి వినాయకుడు ▶ 16:00

    ఇక్కడ వచ్చేసి మనకి వరసిద్ధి వినాయకుడు కానిపాకం

  22. యమలోకం ▶ 16:20

    ఇప్పుడు మనము యమలోకం వెళ్తున్నాం

  23. కైలాసం ▶ 17:30

    ఈ కైలాసానికి వెళ్ళేటప్పుడు పైన కైలాసం ఉంటుంది

  24. అమర్నాథ్ లింగేశ్వరం ▶ 17:54

    ఈ కైలాసం పక్కనే ఆ అమర్నాథ్ లింగేశ్వరం అయితే ఉంటుంది

  25. ద్వాదశ జ్యోతిర్లింగాలు ▶ 18:17

    ఇప్పుడు మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే చూపిస్తా

  26. నవనరసింహులు ▶ 19:27

    నరసింహ అవతారాల నవనరసింహులు

  27. బుద్ధుని చరిత్ర ప్రదర్శనశాల ▶ 20:33

    ఆ పక్క రూమ్ లోనే బుద్ధుని యొక్క చరిత్ర ఉంటుంది

  28. వినాయక స్వామి దేవాలయం ▶ 21:25

    ఇది వినాయక స్వామి తిరుచునూరులో ఉంది

  29. అయ్యప్ప స్వామి దేవాలయం ▶ 21:43

    ఇక్కడ మనం అయ్యప్ప స్వామిని అయితే చూడొచ్చు కేరళ శబరిమల్లిలో ఉంటుంది కదా

  30. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ▶ 22:00

    ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు పలనీలో ఉంది

  31. చాముండేశ్వరి దేవి దేవాలయం ▶ 22:00

    ఇక్కడ చాముండేశ్వరి దేవి కర్ణాటకలో మైసూర్లో ఉంది

  32. మహిషాసురమర్దిని అవతారం ▶ 22:20

    పక్కనే మనకైతే మహిషి మర్ధుని అవతారం అయితే ఉంటుంది

  33. ఆది పరాశక్తి అమ్మవారి స్వరూపాలు ▶ 22:47

    అమ్మవారి స్వరూపాలు అయితే చూడొచ్చు ఆది పరాశక్తి అమ్మవారి స్వరూపాలు

  34. సోమనాథ్ దేవాలయం ▶ 22:54

    ఇది సోమనాథ్ గుజరాత్ లో ఉంది

  35. సాయిబాబా దేవాలయం ▶ 22:54

    ఇది సాయిబాబా టెంపుల్ మహారాష్ట్రలో ఉంది శిరిడీ సాయిబాబా టెంపుల్

  36. భవాని మాత దేవాలయం ▶ 22:54

    ఇక్కడ భవాని మాత మహారాష్ట్రలోని తుల్జాపూర్ లో ఉంది

  37. కాళికా దేవి దేవాలయం ▶ 23:13

    ఇక్కడ కాళికా దేవి కోల్కత్తా వెస్ట్ బెంగాల్

  38. మహాలక్ష్మి మహా సరస్వతి మహాపార్వతి దేవాలయం ▶ 23:13

    మహాలక్ష్మి మహా సరస్వతి మహాపార్వతి ఇది మహారాష్ట్రలో ముంబై లో ఉంది

  39. ముంబాదేవి దేవాలయం ▶ 23:28

    ఇది ముంబా దేవి ఇది కూడా మహారాష్ట్రలోనే ముంబై లో ఉంది

  40. క్యాంటీన్ ▶ 23:39

    అక్కడి నుంచి మనం రైట్ సైడ్ కి వెళ్తే క్యాంటీన్ వస్తుంది

  41. వీరభద్ర స్వామి దేవాలయం ▶ 24:18

    ఫస్ట్ వీరభద్ర స్వామి

  42. కామాక్షి దేవి దేవాలయం ▶ 24:18

    కామాక్షి దేవి తమిళనాడులో ఉంది

  43. సరస్వతి దేవి దేవాలయం ▶ 24:18

    సరస్వతి దేవి బాసర్ లో ఉంటుంది

  44. శ్రీముఖలింగం ▶ 24:26

    తర్వాత ఇక్కడ శ్రీముఖలింగం ఆంధ్రప్రదేశ్ ఉంది

  45. మూకాంబికా దేవి దేవాలయం ▶ 24:33

    మూకాంబికా దేవి కర్ణాటకలో ఉంటుంది

  46. పార్థసారథి దేవాలయం ▶ 24:33

    పార్థశారధి చెన్నైలో ఉంటుంది

  47. నటరాజ స్వామి దేవాలయం ▶ 24:33

    నటరాజ స్వామి తమిళనాడులో ఉంటుంది

  48. గోమటేశ్వర స్వామి విగ్రహం ▶ 24:33

    గోమటేశ్వర స్వామి కర్ణాటకలో ఉంటుంది

  49. రంగనాథ స్వామి దేవాలయం ▶ 24:33

    రంగనాథ స్వామి తమిళనాడులో ఉంటుంది

  50. మధురాంతకుడు ▶ 24:37

    మధురాంతకుడు తమిళనాడులో ఉంటుంది

  51. కోణార్క్ రథం ▶ 24:49

    ఇది రాధితో తయారు చేసిన రథం కోనార్క్ లో ఉంటుంది ఒరిస్సా

  52. అష్టలక్ష్ములు ▶ 26:15

    ఏనుగు నోట్లో లోపల ఏమున్నాయి అంటే అష్టలక్షులు ఉన్నారు

  53. బ్రహ్మలోకం ▶ 26:32

    బయటకి మనకి లెఫ్ట్ లో చూడండి బ్రహ్మ లోకం కనపడుతుంది

  54. భగవద్గీత సన్నివేశం ▶ 27:19

    ఈ సన్నివేశం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు యుద్ధం చేయకుండా సైలెంట్ గా ఉండిపోతాడు

  55. క్షీరసాగర మథనం ▶ 28:40

    ఆ తర్వాత పక్కనే క్షీరసాగర మదనం అయితే జరుగుతుంది

  56. వరదరాజ స్వామి దేవాలయం ▶ 28:40

    అక్కడి నుంచి వరదరాజ స్వామి టెంపుల్ అయితే వస్తుంది ఇది తమిళనాడులో కంచిలో ఉంది

  57. వైకుంఠం ▶ 29:04

    ఆ తర్వాత వైకుంఠం వస్తుంది వైకుంఠం ఏడు ద్వారాలు

  58. రామాయణం ప్రదర్శనశాల ▶ 29:26

    ఈ వైకుంఠం దాటి ముందుకు వస్తే ఇక్కడ రామాయణం అయితే స్టార్ట్ అవుతుంది

  59. హనుమత్ చరిత్ర ప్రదర్శనశాల ▶ 35:32

    ఇక్కడి నుంచి ఇంకా హనుమత్ చరిత్ర తెలుసుకుంటాం

  60. పాతాళ లోకం ▶ 37:43

    అది ఇప్పుడు మనం పాతాళ లోకం వెళ్తాం

  61. బాల దేవతలు ▶ 38:47

    ఆ పాతాళ లోకం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ బాల దేవతలను అయితే చూడొచ్చు

  62. మహాభారతం ప్రదర్శనశాల ▶ 39:21

    ఇక్కడి నుంచి మహాభారతం స్టార్ట్ అవుతుంది

  63. మయసభ ▶ 41:00

    మధ్యలో మనకి అద్భుతమైన మైసభ ఉంటుంది

  64. భాగవతం ప్రదర్శనశాల ▶ 43:40

    అక్కడి నుంచి పైకి వెళ్తే భాగవతం స్టార్ట్ అవుతుంది

  65. పద్మవ్యూహం ▶ 46:30

    ఆ ముసలి నోట్లో నుంచి లోపలికి వెళ్తే మనం పద్మవ్యూహానికి వెళ్తాం

  66. నవదుర్గలు ▶ 47:28

    అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే నవదుర్గాలు ఉంటాయి

  67. హనుమంతుడి లడ్డు ప్రసాదం కౌంటర్ ▶ 47:44

    బయట మనకు హనుమంతుడి లడ్డు దొరుకుతుంది

Cities in these videos

Yadagirigutta · Tirupati · Tiruchanur · Simhachalam · Srikalahasti · Nandyal district · Nagarjuna Sagar · Mangalagiri · Annavaram · Kanipakam · Sabarimala · Palani · Mysore · Gujarat · Shirdi · Tuljapur · Kolkata · Mumbai · Lepakshi · Kanchipuram · Basar · Srikakulam district · Kolluru · Chennai · Chidambaram · Shravanabelagola · Srirangam · Madhurantakam · Konark