PlaceTubeThe places in YouTube travel videos, on a map

Tirumala Hidden Temples & Places | 3 Sacred Must-Visit Places After Srivari Darshan

Yoga Bharateeyam ·

Open in PlaceTube Watch on YouTube

Tirumala Hidden Temples & Places | 3 Sacred Must-Visit Places After Srivari Darshan

Places in this video

  1. శ్రీ తిరుమల నంబి ఆలయం ▶ 0:50

    ఈ ఆలయం శ్రీవారి ఆలయానికి ఎడమ చేయి వైపు ఉన్న మాడవీధిలో ఉంటుంది.

  2. శ్రీవారి ఆలయం ▶ 1:03

    శ్రీవారి ఆలయానికి కుడివైపు పుష్కరిణి ఉంటే తిరుమల నమ్మి వారి ఆలయం ఎడం వైపు ఉంటుంది.

  3. పాపవినాశనం ▶ 1:48

    తెల్లవారు జామున పాపవినాశనం దగ్గరకు వెళ్లి అక్కడి నుండి నీళ్లు తెచ్చేవారు.

  4. ఆకాశగంగ తీర్థం ▶ 2:23

    పక్కనే ఉన్న కొండవాగులోకి తీసుకెళ్లి ఒక బాణ ప్రయోగం చేయగా ఆకాశగంగ తీర్థం పుట్టింది.

  5. శ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం ▶ 3:17

    ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద ధ్యాన మందిరం కట్టారు.

  6. వరాహ స్వామి వారి ఆలయం ▶ 3:17

    వరాహ స్వామి వారి ఆలయం ఎదురుగా మెట్లు ఉంటాయి కదా ఆ మెట్లు పైకి వెళ్లి బయటకు రాగానే రోడ్డుకి ఆపోజిట్ లోనే ధ్యాన మందిరం ఉంటుంది.

  7. శ్రీ అనంతల్వార్ వారి పూలతోట ▶ 5:32

    శ్రీవారి పూలమాలలు వేసి కైంకర్యాలు చేయడానికి ఆలయం నైరుతి ప్రదేశంలో పూలతోటలు పెంచుతూ ఉంటారు.

  8. శ్రీ అనంతల్వార్ వారి చెరువు ▶ 5:49

    గర్భంతో ఉన్న తన భార్యతో చెరువు తవ్వడానికి పూనుకుంటారు.

  9. శ్రీ అనంతల్వార్ చెరువు మరియు పూలతోట ▶ 7:07

    అనంతలవాల చెరువు మరియు పోలతోట ఎక్కడ ఉన్నాయి అంటే... దక్షిణమాడ వీధిలో స్ట్రెయిట్ గా వెళ్తే కార్నర్ లో ఉంటుంది.

  10. రాం బగీచా బస్ స్టాండ్ ▶ 8:30

    మీరు ఉన్న ప్లేస్ నుండి ఫ్రీ బస్సులో బాలాజీ బస్ స్టాండ్ కి కానీ రాం బగీచా బస్ స్టాండ్ కి కానీ వెళ్ళండి.

  11. బాలాజీ బస్ స్టాండ్ ▶ 8:40

    మీరు ఉన్న ప్లేస్ నుండి ఫ్రీ బస్సులో బాలాజీ బస్ స్టాండ్ కి కానీ రాం బగీచా బస్ స్టాండ్ కి కానీ వెళ్ళండి.

  12. చక్రతీర్థం ▶ 8:53

    శిలాతరణంలో ఉన్న ప్రదేశంలోనే చక్రతీర్థం కూడా ఉంది కనుక ఆరు ప్రదేశాలు అంటారు.

  13. జపాలి ఆంజనేయ స్వామి వారి ఆలయం ▶ 9:18

    జపాలి ఆంజనేయ స్వామి వారి ఆలయం చూసుకొని బస్సులో తిరుములకు వెళ్ళండి.

Cities in these videos

Tirumala