PlaceTubeThe places in YouTube travel videos, on a map

Ellora caves full tour plan in telugu | Kailash temple | Maharastra tourist places | Singlesanchari

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

Ellora caves full tour plan in telugu | Kailash temple | Maharastra tourist places | Singlesanchari

Places in this video

  1. ఎల్లోరా గుహలు ▶ 0:47

    ప్రస్తుతానికి నేను హైదరాబాద్ లో ఉన్నానండి. ఈరోజు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చత్రపతి శంభాజీ నగర్ వరకు ట్రైన్ జర్నీ చేసి అక్కడి నుంచి 30 kmల దూరంలో ఉన్న ఎల్లోరా కేవస్ ని అయితే చూడబోతున్నాం.

  2. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ▶ 1:31

    ఈరోజు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చత్రపతి శంభాజీ నగర్ వరకు ట్రైన్ జర్నీ చేసి...

  3. ఛత్రపతి శంభాజీ నగర్ రైల్వే స్టేషన్ ▶ 3:13

    ట్రైన్ అయితే ఎగజాక్ట్ గా 143 కి ఛత్రపతి శంభాజీ నగర్ కి అయితే వచ్చిందండి. ఇప్పుడే నేనైతే ట్రైన్ దిగేసాను.

  4. ఛత్రపతి శంభాజీ నగర్ సెంట్రల్ బస్ స్టాండ్ ▶ 4:00

    సో ఇదే సెంట్రల్ బస్ స్టాండ్ లోపలికి వెళ్దాం పదండి. మనం బస్ స్టాండ్ లోపలికి రాగానే మనకి కృష్ణేశ్వర్ కి వెళ్ళే బస్ అయితే దొరికింది.

  5. కైలాస దేవాలయం ▶ 4:48

    సో మనం ఇలా లోపలికి రాగానే టికెట్ చెక్ చేసుకొని ఇక్కడ నుంచి చూడండి కైలాష్ టెంపుల్ ఎంత క్లియర్ గా కనిపిస్తుందో సో ఈ కైలాష్ టెంపుల్ ఉంది కదా ఇది ఉండేసి 16 కేవ్ అన్నమాట.

  6. గుహ 10 (విశ్వకర్మ గుహ) ▶ 7:42

    ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదే 10ెత్ కేవ్. స ఈటెన్త్ కేవ్ వచ్చేసి కూడా బౌద్ధ మతానికి సంబంధించిన కేవేనండి. కానీ దీన్ని విశ్వకర్మ కేవు అలాగే కార్పెంటర్స్ కేవు అని అంటారు.

  7. గుహ 12 (తీంతాల్) ▶ 9:04

    11త్ కేవ్ పక్కనే 12త్ కేవ్ ఇదే బౌద్ధ మతానికి సంబంధించిన లాస్ట్ కేవ్. ... ఈ 12త్ కేవ్ ని తీంతాల్ అని అంటారు అంటే మూడు అంతస్తుల భవనం.

  8. గుహ 14 ▶ 9:34

    కేవ్ నెంబర్ 14 పెద్ద పెద్ద స్తంభాలు స్తంభాల మీద మన చీరల మీద ఉండే డిజైన్స్ అంటే డిజైన్స్ శిలుపులు చెక్కిన తర్వాతే చీరల మీద వచ్చాయి అనుకోండి... 14 కేవ్ మాత్రం చాలా బాగుంది.

  9. గుహ 15 (దశావతార గుహ) ▶ 10:25

    ఆ కేవ్ నేనే దశావతార కేవ్ అని కూడా అంటారు. ... ఇదేనండి 15th్ కేవ్ మనం ఈ 15 కేవ్ దగ్గరికి వెళ్ళాలి అనింటే ఇలా కొన్ని మెట్లు అయితే ఎక్కి పైకి వెళ్ళాలి.

  10. గుహ 34 ▶ 16:29

    ఇదిగోండి 34 కేవు చాలా చిన్నది ఈ 30 నుంచి 34 వరకు జైన మతానికి సంబంధించిన కేవ్స్ అండి ఇవన్నీ అందులో ఇదిగోండి ఇది చివరిది చాలా చిన్నది 34 లోపల ఎటువంటి విగ్రహం ఏది లేదండి.

  11. గుహ 33 (జగన్నాథ సభ) ▶ 16:45

    ఇది 33 కేవ్ అండి. సో ఈ 33 కేవ్ నే జగన్నాథ సభ అని కూడా అంటారండి. ... ఈ 33వ గర్భగుల్లో జైన మతానికి సంబంధించి చివరి తీర్థంకరులు భగవాన్ మహావీరుడు విగ్రహం ఉంటుంది.

  12. గుహ 32 (ఇంద్రసభ) ▶ 17:41

    33 నెంబర్ కేవ్వు ని వచ్చేసి జగన్నాథ సభ అంటారు కదా 32 నెంబర్ కేవ్ ని వచ్చేసి ఇంద్రసభ అని అంటారు. సరే లోపలికి వెళ్దాం పదండి.

  13. గుహ 29 (ధూమర్ లేనా) ▶ 19:08

    ఇప్పుడు ఈ 29 కేవుని డూమర్ లేనా అని పిలుస్తారు అంటే శివుని నివాసం అని అర్థం. ఈ గుహలో మహాశివునికి సంబంధించిన శిల్పాలు చాలా పెద్దగా ఉంటాయి.

Cities in these videos

Chhatrapati Sambhajinagar · Hyderabad