You’ve NEVER Seen a Currency Like This 😳💸 | Harare Zimbabwe
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- హరారే ▶ 0:32
మనం జింబాబ్వే కంట్రీ క్యాపిటల్ సిటీ హరారేలో ఉన్నాం
- ఎంబారే మార్కెట్ ▶ 3:48
రైట్ నౌ మనమైతే ఎంబారే మార్కెట్ లోపల అయితే ఉన్నాం
- సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సిబిడి) ▶ 6:31
రైట్ నౌ అయితే మనం సిటీ సెంటర్ కి మధ్యలో అయితే ఉన్నాం సిబిడి అంటారు ఈ ఏరియాని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్
- ఫస్ట్ స్ట్రీట్ ▶ 10:07
ఈ సిబిడి ఏరియా లో ఒక స్ట్రీట్ ఉంటదిన్నమాట ఫస్ట్ స్ట్రీట్ అని చెప్పేసి
- జింబాబ్వే కేఎఫ్‌సి ▶ 16:05
రైట్ నౌ అయితే మనం ఈ జింబాబ్వే కేఎఫ్‌సి లో అయితే ఉన్నాం
- విక్టోరియా వాటర్ ఫాల్స్ ▶ 22:41
ఈ జింబాబ్వే దేశం మొత్తానికి ఉన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉంది అదే విక్టోరియా వాటర్ ఫాల్స్
- హిందూ టెంపుల్ ▶ 25:42
మనం ఇప్పుడు ఒక హిందూ టెంపుల్ కి అయితే వచ్చాము. ఈ హరారే క్యాపిటల్ సిటీలో రెండు హిందూ టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట