PlaceTubeThe places in YouTube travel videos, on a map

🚨విజయవాడ కనకదుర్గమ్మ 1 Day Trip 🙏 | పూర్తి దర్శనం, దుర్గాఘాట్, Budget ₹700 మాత్రమే!

Solo Prayanikudu ·

Open in PlaceTube Watch on YouTube

🚨విజయవాడ కనకదుర్గమ్మ 1 Day Trip 🙏 | పూర్తి దర్శనం, దుర్గాఘాట్, Budget ₹700 మాత్రమే!

Places in this video

  1. శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం ▶ 0:00

    ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని సందర్శించబోతున్నాం.

  2. దుర్గాఘాట్ ▶ 0:35

    ఆలయం దిగువున ఉన్న దుర్గాఘాట్ భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం.

  3. ప్రకాశం బ్యారేజ్ ▶ 0:49

    ఇక్కడ నుంచి కనిపించే ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది అందాలు ప్రతి ఒక్కరిని మంత్రముగ్దులుగా చేస్తాయి.

  4. రామగుండం రైల్వే స్టేషన్ ▶ 1:05

    నా ప్రయాణం అయితే మా రైల్వే స్టేషన్ అయినటువంటి ఎవ్రీ డే మా రామగుండం నుంచి వెళ్లి నైట్ 9:45 కి సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ఉంటుంది.

  5. విజయవాడ రైల్వే స్టేషన్ ▶ 2:14

    విజయవాడ స్టేషన్ రీచ్ అవ్వగానే షేరింగ్ లో అయితే ఒక 20 ట40 లో ఆటో తీసుకొని అయితే మీరు దుర్గా ఘాటు దగ్గరికయితే వెళ్ళండి.

  6. దుర్గా ఐలాండ్ ▶ 4:13

    అక్కడ దుర్గా ఐలాండ్ అని ఉంటది అందులో గార్డెన్ పార్క్ వాటర్ లో బోటింగ్ రెస్టారెంట్ ఉంటాయట.

  7. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ▶ 8:30

    ఆలయంలో అమ్మవారితో పాటు శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం కూడా ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది.

Cities in these videos

Vijayawada · Ramagundam