Orchha full tour plan in telugu || Orchha visiting places || Rama raja temple || single sanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ఓర్చా ▶ 0:00
ఓర్చాన్ ఇది భారతదేశంలో హిడెన్ డైమండ్ దాగి ఉన్న వజ్రం.
- జాన్సీ రైల్వే స్టేషన్ ▶ 0:49
నేను ఇప్పుడు జాన్సీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను.
- జాన్సీ బస్ స్టాండ్ ▶ 0:49
ఇక్కడి నుంచి ఫస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న జాన్సీ బస్ స్టాండ్ కి వెళ్తున్నాను.
- రామరాజ ఆలయం ▶ 1:25
నేను ఆటోలో ఉన్నప్పుడే రామరాజ ఆలయం దగ్గర డ్రాప్ చేయమని చెప్పాను.
- చతుర్భుజ ఆలయం ▶ 1:48
రెండు అద్భుతమైన ఆలయాలు ఒకటి రామరాజు ఆలయం రెండు ఆర్కిటెక్చరల్ మార్వెల్ చతుర్భుజ ఆలయం.
- లక్ష్మీనారాయణ దేవాలయం ▶ 5:02
ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీనారాయణ దేవాలయానికి వెళ్తున్నాను.
- ఓర్చా ఫోర్ట్ ▶ 6:52
ఇక్కడ కాసేపు తిరిగి మళ్ళీ బయటికవచ్చి ఓర్చా ఫోర్ట్ కి వెళ్ళాను.
- రాజ్ మహల్ ▶ 7:05
ఈ ఫోర్ట్ లో మనం చూడబోయే ఫస్ట్ ప్లేస్ రాజ్మహల్.
- శీష్ మహల్ ▶ 8:12
వెళ్లే దారిలో శీష్ మహల్ ఉంది లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ దీన్ని ఇప్పుడు హోటల్ గా మార్చేశారు.
- జహంగీర్ మహల్ ▶ 8:30
తర్వాత బయటికవచ్చి పక్కనే ఉన్న జహంగీర్ మహల్ కి వెళ్తున్నాను.
- కంచన్ ఘాట్ ▶ 9:09
సరే ఇప్పుడు మనం కంచన్ ఘాటికి వెళ్దాం పదండి.
- బెత్వా నది ▶ 9:21
ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడే బెత్వా నది కూడా ఉంటుంది.
- రాయల్ ఛత్రీలు ▶ 9:39
ఈ నది ఒడ్డున రాయల్ చత్రీస్ ఉంటాయి.