Idukki complete tour guide in telugu | uncovering Munnar to Vagamon hidden gems |
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మున్నార్ ▶ 1:34
కేరళ టాప్ టూరిస్ట్ అట్రాక్షన్ అయిన మున్నార్ ఈ జిల్లాలోనికి వస్తుంది.
- అలువా రైల్వే స్టేషన్ ▶ 1:39
మున్నార్ అతి సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అయిన అలువా లేదా కొచ్చి ఎర్నాకుళం స్టేషన్ కి రావాల్సి ఉంటుంది.
- కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ▶ 1:39
బై ఫ్లైట్ రావాలి అనుకుంటే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మున్నార్ కి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ 120 కిలోమీట దూరంలో ఉంది.
- ఎర్నాకుళం సౌత్ రైల్వే స్టేషన్ ▶ 2:46
ఎర్నాకుళం జంక్షన్ ఎర్నాకుళం టౌన్ అని కూడా అంటారు. చాలా వరకు ట్రైన్స్ ఈ రెండిట్లకి కనెక్ట్ అయి ఉంటాయి.
- ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్ ▶ 2:48
ఇది ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్ ఎర్నాకుళం సౌత్ ఒకటి నార్త్ ఒకటి ఉంటాయి.
- ఎర్నాకుళం బస్ స్టేషన్ ▶ 3:02
ఎర్నాకుళం బస్ స్టేషన్ నుంచి మున్నార్ వెళ్ళడానికి చాలా రకాల బస్ సౌకర్య మార్గాలు ఉన్నాయి.
- నెరమంగళం బ్రిడ్జ్ ▶ 3:50
ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా నెరమంగళం బ్రిడ్జ్ అంటారు దీన్ని దీని మీద నుంచి వెళ్తాం.
- వలరు వాటర్ ఫాల్స్ ▶ 4:06
జస్ట్ ఇంకో 5 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే ఈ వలరు వాటర్ ఫాల్స్ వస్తుంది.
- చియపారా వాటర్ ఫాల్ ▶ 4:06
దీన్ని చియపారా వాటర్ ఫాల్ అంటారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడైతే కచ్చితంగా ఆపాల్సిందే.
- మున్నార్ బస్ స్టాండ్ ▶ 4:51
మున్నార్ చేరుకున్న తర్వాత ఇది బస్ స్టాండ్ మున్నార్ బస్ స్టాండ్ బస్ లో వస్తే ఇక్కడికే వస్తాం.
- టాప్ స్టేషన్ ▶ 6:02
మున్నార్ టౌన్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది టాప్ స్టేషన్ అంటారు.
- ఇకో పాయింట్ ▶ 7:34
మనం ఇకో పాయింట్ కి అయితే చేరుకుంటాం. ఈ రూట్ మొత్తం చాలా సూపర్ గా ఉంటుంది.
- లాస్ పామార్స్ హోటల్ ▶ 9:02
మున్నార్ టౌన్ నుంచి పూారా వైపు వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ లాస్ పామార్స్ హోటల్ అని త్రీ స్టార్ హోటల్ కనిపించింది.
- గ్యాప్ రోడ్ ▶ 9:48
పూారా వైపు ఆఫ్టర్నూన్ టైం లో గ్యాప్ రోడ్ అందాలు ఆస్వాదించడానికిఅయితే మనం వెళ్ళిపోతున్నాం.
- చిన్న కణాల్ వాటర్ఫాల్ ▶ 10:44
దీన్నే చిన్న కణాల్ వాటర్ఫాల్ అంటారు దేవీకులం దగ్గర ఉంటుంది ఇది.
- సూర్యనెల్లి ▶ 11:19
అటువైపు వెళ్తే సూర్యనెల్లికి వెళ్తాం. సూర్యనెల్లి నుంచి చాలా మంది కొలుకుమలై పీక్ పాయింట్ కి వెళ్ళడానికి జీప్ సఫారీస్ తీసుకుంటారు.
- గ్రీన్ ప్యాలెస్ హోటల్ ▶ 12:04
సో డేట హోటల్ గ్రీన్ ప్యాలెస్ కి అయితే బాయ్ చెప్పేసి కొలుక్కుమలై వైపు అయితే వెళ్తున్నాను నేను సన్రైజ్ వ్యూ చూద్దామని.
- శివ హోటల్ ▶ 13:45
సో ఈ శివ హోటల్ లో నేను టిఫిన్ చేసేసాను. ఇక్కడ మనకి అప్పం ఇడియప్పం లాంటివి దొరుకుతాయి.
- కొలుకుమలై ▶ 14:11
ఇక్కడ కనిపిస్తున్నాయి కదా జీప్స్ ఇక్కడి నుంచే కొలుకుమలై పీక్ పాయింట్ కి అయితే వెళ్తాయి.
- జాగవార్ రాక్ ▶ 17:41
ఈ రాక్ ని బాగా గమనించండి దీన్ని జాగవార్ రాక్ అంటారు ఎందుకంటే దాని ఫ్రంట్ పార్ట్ ఆ షేప్ లో ఉంటుంది.
- అల్బుహారి రెస్టారెంట్ ▶ 18:22
నాన్ వెజ్ లో ట్రై చేయాలి అనుకుంటే ఈ అల్బుహారి రెస్టారెంట్ లో ట్రై చేయండి. మండీ ఆల్ఫం బాగుంది ట్రై చేయొచ్చు.
- అట్టుకాడ్ వాటర్ ఫాల్స్ ▶ 18:27
20 కిలోమీటర్స్ దూరంలో అనాచల్ దగ్గరలో రిపుల్ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్ మున్నారు వచ్చినట్లయితే.
- అనాచల్ ▶ 18:32
20 కిలోమీటర్స్ దూరంలో అనాచల్ దగ్గరలో రిపుల్ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది.
- చునియాన్మకల్ వాటర్ ఫాల్స్ ▶ 18:41
రెయిన్బో అడ్వెంచర్ యాక్టివిటీస్ చునియాన్మకల్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. ఇదిఒక హిడెన్ లొకేషన్ చాలా తక్కువ మంది వస్తుంటారు.
- పున్నయార్ వాటర్ ఫాల్స్ ▶ 22:43
ఈ లొకేషన్ వచ్చేసి పున్నయార్ వాటర్ ఫాల్స్ చాలా మంది ఇక్కడికి రాకుండానే వెళ్ళిపోతుంటారు. ఇదొక హిడెన్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్.
- కల్వరీ మౌంట్ ▶ 25:12
కల్వరి మౌంట్ అనేది ఇడుక్కీలో ఉంటుంది ఇడుక్కి డ్ామ్ దగ్గరలో ఉంటుంది.
- ఇడుక్కి డ్యామ్ ▶ 25:48
ఇక్కడే ఇడుక్కి డ్ామ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి.
- వాగమన్ ▶ 26:06
ఇది వాగమన్ టౌన్ వాగమన్ టౌన్ లో మీకు హోటల్స్ రెస్టారెంట్స్ అన్ని దొరికేస్తాయి.
- రెడ్ క్యాసిల్ ▶ 27:11
డేత్రీ నైట్ స్టే కోసం అయితే రెడ్ క్యాసిల్ వాగమాన్లో రూమ్ తీసుకున్నాం.
- వాగమాన్ మేడ్ హౌస్ గడ్డి మైదానాలు ▶ 28:33
ఫస్ట్ లొకేషన్ వచ్చేసి వాగమాన్ మేడ్ హౌస్ గడ్డి మైదానాలు 9ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది.
- పైన్ ఫారెస్ట్ ▶ 29:27
గడ్డి మైదానాల నుంచి ఒక 3 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ లొకేషన్ పైన్ ఫారెస్ట్ ఇదైతే సూపర్ ఉంటుంది.
- వాగమన్ అడ్వెంచర్స్ ▶ 29:57
ఇంకా అలా ఒక 2 కిలోమీటర్స్ మనం ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే వాగమన్ అడ్వెంచర్స్ అని ఉంటాయి.
- సూసైడ్ స్పాట్ ▶ 33:16
దీన్ని సూసైడ్ స్పాట్ అంటారంట. ఇదే మా లాస్ట్ లొకేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది.
Cities in these videos
Munnar · Aluva · Kochi · Neriamangalam · Suryanelli · Anachal · Idukki · Vagamon