Inside a 400-Year-Old Wine Factory! 🍷 | Cape Town 🇿🇦 | Ep-94 | Me Mani
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- గ్రూట్ కాన్స్టాన్షియా ▶ 4:41
మనం ఇప్పుడైతే గ్రూట్ కాన్స్టానియా అనే ప్లేస్ లో ఉన్నాం. సో అసలు గ్రూట్ కాన్స్టానియా అంటే ఏంటంటే ఇదిఒక వైన్ యార్డ్
- స్టెలన్ బాష్ ▶ 7:07
ఓన్లీ ఈ కేప్ టౌన్ కి దగ్గరలో ఇంకా చాలా ఉన్నాయి స్టెలన్ బాస్క్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి
- మనార్ హౌస్ మ్యూజియం ▶ 11:00
ఇదిఏంటంటే లోపల ఒక మ్యూజియం ఉంటది మనార హౌస్ అని చెప్పేసి
- క్లెయిన్ కాన్స్టాన్షియా ఎస్టేట్ ▶ 18:17
ఇంకొక ఎస్టేట్ అయితే ఉందంట క్లెయిన్ కాన్స్టాంటియా ఎస్టేట్ అని అదైతే ఇంకా ఫేమస్ అని చెప్పేసి అన్నారు
- సిమన్స్ రెస్టారెంట్ ▶ 20:44
ఈ పక్కనే ఒక రెస్టారెంట్ కూడా ఉంది సిమోన్స్ రెస్టారెంట్ అని చెప్పేసి