Yadadri Complete Guide | Weekend Crowd, Darshan, Rooms, Annadanam & Nearby Places | Telugu
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ▶ 0:00
యాదాద్రి తెలంగాణ తిరుపతిగా కీర్తించబడుతున్న ఈ ఆలయం...
- శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ముఖాకారం కొండ ▶ 2:08
ఇప్పుడు బాగా వైరల్ అయిన ఒక ప్లేస్ ఉంటుంది. అదే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ముఖాకారం కనిపించేనట్టుగా ఉండే కొండ...
- లక్ష్మీ సదన్ ▶ 3:29
నరసింహ సదన్, ఆండాల్ సదన్, లక్ష్మీ సదన్ అనే మూడు భవనాలు కనిపిస్తాయి.
- నరసింహ సదన్ ▶ 3:41
మెట్ల మార్గం నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని ఒక 1 కిలోమీటర్ డ్రైవ్ చేస్తే నరసింహ సదన్, ఆండాల్ సదన్, లక్ష్మీ సదన్ అనే మూడు భవనాలు కనిపిస్తాయి.
- ఆండాల్ సదన్ ▶ 3:41
మేము వచ్చినప్పుడు కొంచెం మంచి రూమ్ కావాలని రిక్వెస్ట్ చేయడంతో ఆండాల్ సదన్ గ్రౌండ్ ఫ్లోర్ లో 600 కి రూమ్ ఇచ్చారు.
- పాత గుట్ట ▶ 5:48
ఇక్కడ పాత గుట్ట కూడా ఉంది అని చాలా మందికి తెలియదు. ఈ పాత గుట్టకు వెళ్ళడానికి రెండు మార్గాలు ఉంటాయి.
- కొత్త గుట్ట ▶ 5:54
మనకు లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న ఒక కొండ వస్తది. దీన్ని కొత్తగుట్ట అంటారు.
- ఆంజనేయ స్వామి ఆలయం (పాత గుట్ట) ▶ 6:11
పాత గుట్టకు వచ్చాక మెట్ల మార్గం గుండా పైకి వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది.
- లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (పాత గుట్ట) ▶ 6:27
నెక్స్ట్ కిందికి వచ్చాక లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ లో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు నిత్య కళ్యాణం...
- కళ్యాణకట్ట ▶ 7:23
ఇదే యాదాద్రిలోని కళ్యాణకట్ట మరియు గుండం చాలా మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకొని ఇక్కడ తలనీలాలు సమర్పిస్తారు.
- గుండం ▶ 7:33
గుండం చుట్టూ వెడల్పైన మెట్లు, భద్రత ఏర్పాట్లు, దిగేందుకు అనువైన నిర్మాణం...
- శివాలయం (యాదాద్రి) ▶ 8:55
కొండపైకి వచ్చాక ఇలా మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు ముందుగా ఈ శివాలయం దర్శనం ఇస్తుంది.
- ప్రసాద కేంద్రం ▶ 12:19
ప్రధాన దర్శనం పూర్తఅయిన తర్వాత మెట్ల మార్గం వైపు వెళ్తే అక్కడ ప్రసాద కేంద్రం టికెట్ కౌంటర్ ఉంటుంది.
- అన్నదాన క్షేత్రం ▶ 12:36
ఇదే అన్నదాన క్షేత్రం ఇక్కడ ప్రతిరోజు ఒకటి నుంచి నాలుగు గంటల వరకు భోజనం ఉంటుంది.
- సురేంద్రపురి ▶ 13:27
యాదాద్రి వరకు వచ్చి నేరుగా ఇంటికి వెళ్ళకుండా మీకు కొంచెం టైం ఉంటే తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఒకటి సురేంద్రపురి...
- స్వర్ణగిరి ఆలయం ▶ 13:58
తెలంగాణలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న మరో అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం స్వర్ణగిరికి వెళ్దాం. ఇది యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.