Kochi to Munnar Direction#Things to do in Munnar #Kerala #telugu
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- అత్తిరాపల్లి జలపాతం ▶ 1:36
మన ఫస్ట్ స్పాట్ వచ్చేసి అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ దీన్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు
- నీర్యమంగళం బ్రిడ్జ్ ▶ 5:08
కొచ్చి టు మునార్ వెళ్లే దారిలో మనకి నీర్యమంగళం బ్రిడ్జ్ వస్తుంది. ఈ పాయింట్ నుంచే మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది
- చియాపార జలపాతం ▶ 6:44
నీర్యమంగళం బ్రిడ్జ్ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్ దూరంలోనే మనకి చియాపార వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇది అతిరాపల్లి వాటర్ ఫాల్ నుంచి 2 అవర్స్ ఉంటుంది
- వల్లారా జలపాతం ▶ 7:51
చియపారా వాటర్ ఫాల్స్ నుండి జస్ట్ ఫైవ్ మినిట్స్ దూరంలోనే మనకి వల్లారా వాటర్ ఫాల్స్ వస్తుంది. దీన్ని మనం దగ్గర నుండి చూడలేము కానీ జస్ట్ దూరం నుండి కూడా దీని సీనిక్ వ్యూ ని మనం ఎంజాయ్ చేయొచ్చు
- పెరియార్ స్పైస్ అండ్ ఆయుర్వేద సెంటర్ ▶ 9:41
మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి పెరియార్ స్పైస్ అండ్ ఆయుర్వేద సెంటర్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయుర్వేద చెట్లు అంతేకాకుండా స్పైస్ చెట్లని కూడా మనం ఇక్కడ చూడొచ్చు
- రిప్పుల్ జలపాతం ▶ 14:22
మన ఫస్ట్ స్పాట్ వచ్చేసి రిపెల్ వాటర్ ఫాల్ దీన్ని మొనార్క హిడెన్ జామ్ గా చెబుతూ ఉంటారు
- పొన్నముడి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ▶ 18:00
మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసేసి పొన్నముడి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది మనకి వాటర్ ఫాల్ నుంచి అప్రాక్సిమేట్ గా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది బ్రిటిష్ కాలం నాటిదని చెప్తూ ఉంటారు. దీన్నే మునార్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటూ ఉంటారు
- మట్టుపెట్టి డ్యామ్ ▶ 18:45
మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మట్టుపెట్టి డ్యామ్ ఇది మునార్ నుండి మనకి 45 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. మీరు జీప్ లోనే కాదు మీరు బై కార్ కూడా ఇక్కడికి రావచ్చు
- షూటింగ్ పాయింట్ ▶ 20:27
మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షూటింగ్ పాయింట్ దీన్ని మూవీ షూటింగ్ పాయింట్ అని కూడా అంటూ ఉంటారు. షారుక్ ఖాన్ దీపికా పదుకు నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ ఇక్కడే జరిగింది
- ఎకో పాయింట్ ▶ 20:56
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎకో పాయింట్. ఫస్ట్ టైం ట్రావెలర్స్ కయితే ఇది మస్ట్ విసిట్ స్పాట్ గా చెప్పొచ్చు అండ్ మనకి మునార్లో టూ టు త్రీ ఎకో పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మీ వాయిస్ ఆ కొండలకి తగిలి మళ్ళీ బాన్స్ బ్యాక్ అయి వినిపిస్తుంది
- కుండల లేక్ డ్యామ్ ▶ 21:45
మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కుండల లేక్ అండ్ డామ్ ఇది అప్రాక్సిమేట్ గా 40 మినిట్స్ మునార్ టౌన్ నుండి ఉంటుంది అండ్ బై కార్ కూడా మీరు ఇక్కడికి రావచ్చు. ఇది 1700 మీటర్స్ అబవ్ సీ లెవల్ ఉండడం వల్ల ఈ పాయింట్ చాలా అట్రాక్టింగ్ గా ఉంటుంది. అంతేకాదు ఇది ఏషియాస్ ఫస్ట్ ఆర్క్ డామ్ గా కూడా చెప్తూ ఉంటారు
- నందుకుని పారా వ్యూ పాయింట్ ▶ 23:06
నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ట్రిప్ లోని మోస్ట్ బ్యూటిఫుల్ పాయింట్ ని చూడబోతున్నాము. అండ్ ఇది బెస్ట్ సీనిక్ పాయింట్ గా చెప్పొచ్చు దీనికోసం మనం ఒక హిల్ ని ఎక్కాల్సి ఉంటుంది. దీన్నే నందుకుని పారా వ్యూ పాయింట్ గా చెప్తుంటారు
- అన్నాకుళం ఎలిఫెంట్ క్యాంప్ ▶ 23:57
మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి అన్నాకుళం ఎలిఫెంట్ క్యాంప్ ఇది మస్ట్ విసిట్ ప్లేస్ గా చెప్తారు. ఇక్కడ మనకి ఈవినింగ్ 5 టు 11 మధ్యన ఇక్కడ వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఎలిఫెంట్స్ వాటర్ తాగడానికి వస్తుంటాయి