PlaceTubeThe places in YouTube travel videos, on a map

Goa Beautiful Road Trip | Amboli Ghat Road | Telugu Travel Vlog

Mana Telugu Tourist ·

Open in PlaceTube Watch on YouTube

Goa Beautiful Road Trip | Amboli Ghat Road | Telugu Travel Vlog

Places in this video

  1. అంబోలి ఘాట్ రోడ్ ▶ 0:00

    ఇక్కడ ఉంటారు ఆ జలపాతం పడుతుంది, నో పార్కింగ్ జోన్ 100 మీటర్స్

  2. అంబోలి జలపాతాలు ▶ 0:00

    వాటర్ పడతా ఉన్నాయి చూడండి మొత్తం

  3. గోవా ▶ 0:26

    ఇదే హైదరాబాద్ నుండి గోవాకి వెళ్ళే ద బెస్ట్ బ్యూటిఫుల్ ఫుల్ రోడ్ ట్రిప్

  4. పశ్చిమ కనుమలు ▶ 1:49

    ఆ ఇదంతా వెస్టర్న్ ఘాట్స్ అన్న ఇట్లనే ఉంట ఏరియా

  5. బాహుబలి కొండ ▶ 5:35

    బాహుబలి సినిమా రివేక్ చేస్తాడట మామూడు అక్కడ దాన్ని ఆ కొండక బాహుబలి ఆ కొండవికి

  6. గవాసే ▶ 10:39

    గవాసే అని ఉన్నది ఊరి పేరు ఇక్కడ ఆగినాం

  7. చికోడి ▶ 12:50

    ఈ ఊరు వచ్చేసి చికోడి చికోటి అట ఊరు

  8. కృష్ణా నది ▶ 13:05

    కృష్ణ నది మహారాష్ట్రలో ఉన్నది పుట్టింది

  9. గోదావరి నది ▶ 13:05

    ఈ నది కూడా గోదావరి ఈ రెండు నదులనే ఈ రెండు నదుల మధ్యనే మన తెలంగాణ స్టేట్ ఉన్నది

  10. కాగా ▶ 13:55

    మేము వాటర్ వాష్ కి ఇచ్చిన ఊరి పేరు ఇది కాగా వాడట

  11. సోలాపూర్ హైవే ▶ 15:15

    ఇది సోలాపూర్ హైవే సిక్స్ లైన్ అన్నట్టు అటు అటు త్రీ ఇటు త్రీ ఉన్నాయి హైవే మీద

  12. రాజ్ దర్బార్ ▶ 16:15

    హైవే పక్కన ఇదగో ఇక్కడ ఒక దాబా కనబడ్డది రాజ్ దర్బార్ అట అది ఈ దాబా దగ్గర మంచిగా చపాతీలు తిన్నాం

  13. తాజ్ దాబా ▶ 16:50

    తాజ్దాబా అదిగో తాజ్దాబా మన తెలుగు అక్షరాలు కనబడాయి కదా మన స్టేట్ లోకి ఎంటర్ అయిపోయినాం

  14. సదాశివపేట ▶ 16:50

    సక్సెస్ఫుల్ గా సదాశివుపేటకు ముందున్నాం

  15. హైదరాబాద్ ▶ 17:35

    మొత్తానికి అయితే హైదరాబాద్ లో మన గమ్యానికి చేరుకున్నాం

  16. సావంతవాడి ▶ 18:24

    ఆ సావంతవాడి అంబోలి ఘాట్ రోడ్స్ అదేవిధంగా ఆ చికోడి తర్వాత సాంగ్లీ నుండి సోలాపూర్ మీద హైదరాబాద్ కి వచ్చినాం

  17. సాంగ్లీ ▶ 18:28

    ఆ చికోడి తర్వాత సాంగ్లీ నుండి సోలాపూర్ మీద హైదరాబాద్ కి వచ్చినాం

Cities in these videos

Amboli · Goa · Gavase · Chikodi · Kaga · Solapur · Sadashivapet · Hyderabad · Savantvadi · Sangli