Mathura tour plan in telugu || srikrishna Janmabhoomi || Mathura temples and ghats | singlesanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- భూతేశ్వర మహాదేవాలయం ▶ 2:57
మధురలో మనం వెళ్ళాల్సిన మొదటి ప్లేస్ భూతేశ్వర మహాదేవాలయం.
- కాత్యాయని శక్తిపీఠం ▶ 3:52
ఈ ఆలయంలోనే అమ్మవారి 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన కాత్యాయని శక్తిపీఠం కూడా ఉంది.
- శ్రీకృష్ణ జన్మస్థాన ఆలయం ▶ 4:05
ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీకృష్ణ జన్మస్థాన ఆలయానికి వెళ్తున్నాను.
- పోత్ర కుండ్ ▶ 6:52
లోపల బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్ లో కొంచెం ముందుకు వెళ్తే పోత్ర కుండు వస్తుంది.
- ద్వారకాదీశ్ మందిర్ ▶ 7:41
ఇక్కడి నుంచి ద్వారకాదీస్ మందిర్కి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది.
- విశ్రాం ఘాట్ ▶ 9:42
జస్ట్ ఇక్కడి నుంచి 500 మీటర్స్ నడిస్తే మనం విశ్రాం ఘాటకి వెళ్లొచ్చు పదండి వెళ్దాం.
- కంస్ కిల్లా ▶ 11:04
ఇదే కన్స్కిల్ల అంటే కంసుడి కోట నేను ఇప్పుడు కంసుడి కోట పైన ఉన్నాను అన్నమాట.