Tirunelveli Nellaiappar Temple | History, Architecture, Halwa & Budget Travel Guide | singlesanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కాచిగూడ రైల్వే స్టేషన్ ▶ 1:18
ఇప్పుడు నేను కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉన్నానండి
- తిరునల్వేలి జంక్షన్ రైల్వే స్టేషన్ ▶ 2:57
సో ఇప్పుడే నేను తిరునల్వేలి జంక్షన్ కి రీచ్ అయ్యాను అండి
- శ్రీ వెంకటేశ్వర హోటల్ ▶ 3:28
తిరునల్వేలి న్యూ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో శ్రీ వెంకటేశ్వర హోటల్ అని ఉంటది. నేను ఇక్కడే రూమ్ తీసుకున్నాను
- తిరునల్వేలి న్యూ బస్ స్టాండ్ ▶ 4:31
మనకి ఈ వెంకటేశ్వర హోటల్ ఎదురుగానే న్యూ బస్ స్టాండ్ ఉంటదండి
- నెల్లయ్యప్పర్ దేవాలయం ▶ 7:08
సో నేనైతే ఇప్పుడు నెల్లియప్పర్ దేవాలయం దగ్గరికి వచ్చేసానండి
- నాయనార్ తెప్పకులం ▶ 17:59
మనకి నాయనార్ తెప్పకులం ఉంటదండి. ఆ తెప్పకులం కూడా చాలా పవిత్రమైంది
- వినాయకుడి దేవాలయం ▶ 18:09
ఈ పోతీస్ పక్కనే చూడండి మనకి వినాయకుడి దేవాలయం ఉంటది
- తిరునల్వేలి సిటీ బస్ స్టాండ్ ▶ 19:01
ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది తిరునల్వేలి సిటీ బస్ స్టాండ్ అండి
- లక్ష్మీ స్వీట్స్ ▶ 19:46
అక్కడ మీకు స్వీట్స్ కనిపిస్తుంది కదా 1882 నుంచి ఉందని చెప్పేసి అది వచ్చేసి లక్ష్మీ స్వీట్స్ అన్నమాట
- శాంతి స్వీట్స్ ▶ 20:14
అక్కడ మీకు కనిపిస్తుంది కదా శాంతి స్వీట్స్ అని చెప్పి ఆ శాంతి స్వీట్స్ కూడా చాలా ఫేమస్ అన్నమాట