Kashmir లో నీటిపై జీవితం | Dal Lake Srinagar
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- దాల్ సరస్సు ▶ 0:03
ఇది కాశ్మీర్ లోని దాల్ లేక్ ప్రపంచం మొత్తం దీన్ని ఒక అందమైన టూరిస్ట్ స్పాట్ గా మాత్రమే చూస్తుంది.
- శ్రీనగర్ ▶ 0:50
ప్రస్తుతం మనం హార్ట్ ఆఫ్ కాశ్మీర్ గా పిలవబడే శ్రీనగర్ లోని దాల్లేక్ దగ్గర ఉన్నాం.
- హౌస్ బోట్ ▶ 3:39
ఇక్కడ హౌస్ బోట్ ఒకటి బుక్ చేసుకున్నా యాక్చువల్ రూమ్ అనుకొని బుక్ చేసుకున్నాను అది హౌస్ బోట్ సరిగా చూడలే బట్ చాలా తక్కువ డబ్బుల్లో మంచిగా స్టే స్టే అయితే దొరికిందన్నమాట.
- విక్టోరియా గార్డెన్ ▶ 4:22
ఇదిగోండి నేను స్టే చేసేది ఇదో ఇక్కడ చూస్తున్నారా హెచడాబి విక్టోరియా గార్డెన్ అని చెప్పేసి ఇది వాళ్ళ ఇల్లు మమ్మల్ని తీసుకొచ్చింది.
- ఘాట్ నెంబర్ సెవెన్ ▶ 4:28
అదిగోండి నా తాతగారు అన్నమాట 30 రూపాయలు అంట ఆ ఘాట్ నెంబర్ సెవెన్ దగ్గర నుంచి అయితే ఇక్కడి వరకు వచ్చాం 30 రూపాయలు.
- శిఖరా రైడ్ ▶ 9:45
కావాలంటే శిఖరా రైడ్ కి తీసుకెళ్తాను బాబు అప్పుడు ఇవ్వు అన్నారు.
- తేలియాడే కూరగాయల తోటలు ▶ 12:20
ఇటువైపు ఒక పంటపొల్లలు అవి ఉన్న ఒక మారుమూల చిన్న చోటికయతే తీసుకొచ్చారు తాతగారు చూద్దాం ఇక్కడ పొలం పని చేస్తున్నారు.
- జమ్మూ ▶ 15:23
శ్రీనగర్ నుంచి జమ్మూ వరకు వెళ్లి జమ్మూ నుంచి అయితే మళ్ళీ ఆ ఢిల్లీకి ట్రైన్ తీసుకోవాలి.
- ఢిల్లీ ▶ 15:24
శ్రీనగర్ నుంచి ఢిల్లీ వరకు బస్ జర్నీ అయితే 18 గంటలలో ఉంటది.
- దాల్ గేట్ ▶ 16:01
ఇప్పుడైతే దాల్గేట్ నుంచి పంతా చౌక్ అనే ప్లేస్ కి వచ్చాను.
- పంతా చౌక్ ▶ 16:01
ఇప్పుడైతే దాల్గేట్ నుంచి పంతా చౌక్ అనే ప్లేస్ కి వచ్చాను. అరౌండ్ ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంటది.
- ఐఎస్బిటి కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ ▶ 18:13
ఢిల్లీ రీచ్ అయ్యేసరికి వెంటనే ఆ మెట్రో స్టేషన్ కి వెళ్ళాను ఐఎస్బిటి కాశ్మీర్ గేట్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ కి వెళ్లి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇంకా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ఉంటది.
- వైజాగ్ ▶ 18:39
ఫైనల్లీ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం ఎప్పుడు వైజాగ్ రీచ్ అయినా అదొక హ్యాపీనెస్.
Cities in these videos
Srinagar · Jammu · Delhi · Visakhapatnam