PlaceTubeThe places in YouTube travel videos, on a map

Numaish #Nampally Exhibition Hyderabad #numaish nampally exhibition telugu

Nirvana-Taste of Eternity ·

Open in PlaceTube Watch on YouTube

Numaish  #Nampally Exhibition Hyderabad #numaish nampally exhibition telugu

Places in this video

  1. నుమాయిష్ (నాంపల్లి ఎగ్జిబిషన్) ▶ 0:03

    నుమాయిష్ 2024 నుమాయిష్ వచ్చేసిందంటే చాలు హైదరాబాద్ లో పండగ వాతావరణం వచ్చేస్తుంది

  2. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ▶ 0:37

    ఇది కంప్లీట్ గా వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతుంది

  3. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ▶ 0:52

    మీరు మెట్రో ద్వారా వచ్చినట్టయితే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే మీకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది

  4. ఎంఎస్ హీనా ఎంపోరియం ▶ 9:44

    ఈ నుమాష్ 2024 లో నాకు బాగా నచ్చిన నేను మెచ్చిన స్టోర్ ఈ ఎంఎస్ హీనా ఎంపోరియం

  5. దుబాయ్ పర్ల్స్ అండ్ ఇంపోర్టెడ్ జ్యువెలరీ ▶ 11:37

    ఎగ్జిబిషన్ లో నేను ఫ్రీక్వెంట్ గా విసిట్ అయ్యే స్టోర్ ఈ దుబాయ్ పర్ల్స్ అండ్ ఇంపోర్టెడ్ జ్యువెలరీ

  6. రోబోట్ టచ్ ▶ 15:58

    ఈసారి ఎగ్జిబిషన్ లో నాకు కొత్తగా కనిపించిన స్టాల్ ఈ రోబోట్ టచ్

  7. పాట్ మేకింగ్ స్టాల్ ▶ 16:20

    ఈ ఎగ్జిబిషన్ లో మరో ఇంట్రెస్టింగ్ స్టాల్ వచ్చేసి ఈ పాట్ మేకింగ్

  8. స్ట్రాబెర్రీ చాక్లెట్ స్టాల్ ▶ 17:44

    ఇక్కడ మనకి స్ట్రాబెర్రీ చాక్లెట్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది

  9. కేరళ అరేబియన్ డెసర్ట్ (కొనాఫా) ▶ 18:07

    ఎక్స్పెషన్ లో మరో ఆకర్షణ ఈ కేరళ అరేబియన్ డెసర్ట్ ఇది కొనాఫా పేరుతో వస్తుంది

  10. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాల్ ▶ 19:23

    ఇది వచ్చేసి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టాల్

  11. షూస్ అండ్ బ్యాగ్ లేన్ ▶ 20:14

    నెక్స్ట్ మనం షూస్ అండ్ బ్యాగ్ లేన్ కి వచ్చేసాము ఇదేంటంటే కంప్లీట్ ఫుట్వేర్ లేన్

  12. అహ్నాస్ డిజైనర్ స్టూడియో ▶ 21:25

    నెక్స్ట్ ఇది వచ్చేసి అహ్నాస్ డిజైనర్ స్టూడియో ఇది మన బంజారా హిల్స్ లోనే ఉంది

  13. జైన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ▶ 26:27

    ఎగ్జిబిషన్ కి వచ్చే చాలా మంది ఈ జైన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గురించి మాట్లాడుతూ ఉంటారు

  14. జైపూర్ బ్యాంగిల్ కలెక్షన్ ▶ 27:14

    నెక్స్ట్ వచ్చేసి ఈ జైపూర్ బ్యాంగిల్ కలెక్షన్ బ్యాంగిల్స్ అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి

  15. ప్రధానమంత్రి ఉపాధి పథకం స్టోర్ ▶ 27:31

    నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రధానమంత్రి ఉపాధి పథకం మీద పెట్టుకున్న స్టోర్ ఇక్కడ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి

  16. బెడ్ షీట్ లేన్ ▶ 28:12

    నెక్స్ట్ ఇది కంప్లీట్ గా వచ్చేసి బెడ్ షీట్ లేన్స్ ఉన్నాయి బెడ్ షీట్స్ చాలా బాగున్నాయి

  17. ఇస్మాయిల్ రెస్టారెంట్ ▶ 29:13

    ఫుడ్ గురించి మాట్లాడుకునేటప్పుడు కంపల్సరీ ఇక్కడ ఇస్మాయిల్ రెస్టారెంట్ బడేమియా కబాబ్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి

  18. బాలీవుడ్ సూట్స్ స్టాల్ ▶ 29:45

    పోయిన టూ త్రీ ఇయర్స్ నుంచి నేను ఈ బాలీవుడ్ సూట్స్ గురించి చెప్తూనే ఉన్నాను

  19. ఖాదీ బండార్ ▶ 30:20

    నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఖాదీ బండార్ ఇక్కడ కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ మెటీరియల్స్ ఉంటాయి

  20. నిర్మల జయంతి స్టోర్ ▶ 30:42

    ఇటు సైడ్ చిక్కీలు అమ్ముతున్న సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ నిర్మల జయంతి స్టోర్ ఉంటుంది

  21. పోర్ట్రేట్ స్కెచ్చింగ్ స్టాల్ ▶ 32:13

    నెక్స్ట్ వచ్చేసి పోర్ట్రేట్ స్కెచ్చింగ్ గురించి మాట్లాడుకుందాము ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ 300 చెప్పారు

  22. లక్నో చికెన్ కర్రీ కుర్తీస్ స్టాల్ ▶ 33:01

    ఎగ్జిబిషన్ అనంగానే అందరికీ మొదటిగా గుర్తుకొచ్చేది ఈ లక్నో చికెన్ కర్రీ కుర్తీస్

Cities in these videos

Hyderabad