Omkareshwar jyothirling full tour plan 2025-26 in telugu | Omkareswar and mamaleswar temples.
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం ▶ 0:00
నర్మదా నది ఒడ్డున వింది పర్వతాల రేంజ్లో ఓంకార రూపంలో ఏర్పడిన మాందాత పర్వతం మీద వెలిసిన నాలుగవ జ్యోతిర్లింగమే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం.
- మమలేశ్వర దేవాలయం ▶ 0:16
ఒకే జ్యోతిర్లింగం రెండు లింగాలుగా అంటే ఓంకారేశ్వరుడిగా మమలేశ్వరుడిగా దర్శనం ఇస్తున్న అద్భుతమైన పుణ్యక్షేత్రం.
- నర్మదా నది ▶ 0:23
ఓంకారేశ్వర క్షేత్రం నర్మదా నది అందాలు గాడ్స్, బోటింగ్.
- కాండ్వా జంక్షన్ రైల్వే స్టేషన్ ▶ 0:49
ఓంకారేశ్వర్ కి హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వచ్చే వాళ్ళయితే కాండ్వా జంక్షన్ రైల్వే స్టేషన్ కి రావాలి.
- ఇండోర్ విమానాశ్రయం ▶ 1:40
ఓంకారేశ్వర్ కి ఫ్లైట్ లో రావాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఇండోర్ ఎయిర్పోర్ట్.
- మహాకాళేశ్వర దేవాలయం ▶ 1:40
చాలా మంది ముందు ఉజ్జైనీనికి వచ్చి మహాకాళేశ్వరుడు దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఓంకారేశ్వర్ కి వెళ్తారు.
- ఉజ్జయిని బస్ స్టాండ్ ▶ 1:56
నేనైతే ఇప్పుడు ఉజ్జైని బస్ స్టాండ్ లో ఉన్నాను. ఉజ్జైని బస్ స్టాండ్ నుంచి ఓంకారేశ్వరికి తక్కువ బస్సులు ఉన్నాయి.
- గౌముఖ్ ఘాట్ ▶ 4:37
మమలేశ్వర దేవాలయానికి వెళ్ళేటప్పుడు గావుముక్ ఘాటు ఉంటుంది. ఆ ఘాట్ కి వెళ్తే ఎదురుగా మనకు కనిపించేదే మాందాత పర్వతం మీద ఉన్న ఓంకారేశ్వర దేవాలయం.
- మాందాత ద్వీపం ▶ 4:37
మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళాలంటే నర్మదా నదిని దాటుకొని మాందాత ద్వీపానికి వెళ్ళాలి.
- నర్మదా నది బోటింగ్ ▶ 4:52
ఈ గౌముక్ గాట్లోనే బోట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు.
- హ్యాంగింగ్ బ్రిడ్జ్ ▶ 5:05
రెండవ దారి హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలంటే దేవాలయం వరకు 1 km నడుచుకుంటూ వెళ్ళాలి.
- గిరి ప్రదక్షిణ దారి ▶ 5:41
ఈ బ్రిడ్జ్ దాటగానే రైట్ సైడ్ కి తిరిగితే ఈ మాందాత పర్వతానికి గిరి ప్రదక్షిణం చేయొచ్చు. ఆల్మోస్ట్ 10 km వరకు ఉంటుంది.
- కోటి తీర్థం ఘాట్ ▶ 6:13
రైట్ సైడ్ కిందకి దిగితే కోటి తీర్థం ఘాటు ఉంటుంది. దర్శనం చేసుకోకముందు ఈ కోటి తీర్థంలో స్నానం చేయడం మంచిది.
- కొత్త హ్యాంగింగ్ బ్రిడ్జ్ ▶ 6:41
ఆలయం వెనక వైపు కొత్త హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. దానిపై నడుచుకుంటూ మమలేశ్వర దేవాలయానికి వెళ్లొచ్చు.
- శ్రీ మహావిష్ణు ఆలయం ▶ 8:49
అమలేశ్వర దేవాలయం నుంచి కౌముక్ ఘాట్ మీదగా వెనక్కి వస్తుంటే మనకి శ్రీ మహావిష్ణు ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పేరు ప్రాచీన శ్రీ మహావిష్ణు ఆలయం.
- గౌరీ సోమనాథ్ దేవాలయం ▶ 9:28
ఇక్కడి నుంచి గౌరీ సోమనాథ్ ఆలయానికి వెళ్తున్నాను. దేవాలయం దగ్గరికి వెళ్ళాక లోపల శివలింగం చాలా పెద్దది.
- హనుమాన్ టెంపుల్ ▶ 10:43
గౌరీ సోమనాథ్ దేవాలయం పక్కనే ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటది. లోపల ఆంజనేయ స్వామి పడుకొని దర్శనం ఇస్తాడు.
- నర్మదా కావేరి సంగమం ▶ 10:58
ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తే మనకి నర్మదా కావేరి సంగమం ఉంది కదా అది చూడొచ్చంట.
Cities in these videos
Omkareshwar · Khandwa · Indore · Ujjain