PlaceTubeThe places in YouTube travel videos, on a map

Lepakshi Complete Travel Guide | Day 2 | Lepakshi to Vidurashwatha | How to Reach | AP, Karnataka

Maro Marg ·

Open in PlaceTube Watch on YouTube

Lepakshi Complete Travel Guide | Day 2 | Lepakshi to Vidurashwatha | How to Reach | AP, Karnataka

Places in this video

  1. వీరభద్ర స్వామి ఆలయం ▶ 0:00

    మొత్తం 70 పిల్లర్లు ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్ అన్నమాట.

  2. ఏకశిల నంది ▶ 4:20

    ఇప్పుడు మనము ఆ హోటల్ నుంచి హరిత హోటల్ నుంచి పక్కనే ఏకశీల నంది ఉంటది.

  3. జటాయువు విగ్రహం ▶ 4:51

    ఇంకా కొంచెం దానికి బ్యాక్ సైడ్ లో మనకు జటాయువు కనబడుతుంది చూడండి.

  4. నాట్య మండపం ▶ 14:17

    ఈ అద్భుత కట్టడమే నాట్యమండపం. ఈ నాట్య మండపంలో మొత్తం 70 స్తంభాలు ఉంటాయి.

  5. కళ్యాణ మండపం ▶ 16:07

    ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు అసంపూర్ణంగా మిగిలిన కళ్యాణ మండపం కనబడుతుంది.

  6. లతా మండపం ▶ 18:06

    నెక్స్ట్ పక్కనే ఉన్న లతా మండపంలో మొత్తం 280 రకాల విభిన్నమైన నమూనాలను శిల్పులు రాళ్లపై చెక్కారు.

  7. విదురాశ్వత ఆలయం ▶ 20:31

    ఇక ఇక్కడ నుంచి మనం మహాభారత కాలంలో సాక్షాత్తు విదురుడు నాటిన పవిత్రమైన రావి చెట్టు ఉన్న క్షేత్రం... విదురాశ్వతకి బయలుదేరుతాం.

Cities in these videos

Lepakshi · Vidurashwatha