I Found a Space Metro in Uzbekistan?🇺🇿 | Tashkent City Tour
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కోస్మోనావ్ట్లర్ మెట్రో స్టేషన్ ▶ 1:05
ఇప్పుడు మనం ఉన్న ఈ మెట్రో స్టేషన్ వచ్చేసి కోస్మో నవలార్ మెట్రో స్టేషన్ అంటారు
- అల్మజోర్ మెట్రో స్టేషన్ ▶ 3:34
ప్రెసెంట్ ఇప్పుడు నేను అల్మజోర్ అనే ఒక మెట్రో స్టేషన్ దగ్గరకి ఉన్నాను
- తాష్కెంట్ బస్ స్టేషన్ (వక్జాల్) ▶ 4:52
నేను ఆ వజల్ దగ్గరికి వచ్చాను వగ్జల్ అంటే కైండ్ ఆఫ్ స్టేషన్ అన్నమాట సో బస్ స్టేషన్ దగ్గరికి వచ్చాను
- అలిషర్ నవాయ్ మెట్రో స్టేషన్ ▶ 9:31
ఇప్పుడు మనం ఉన్న ఈ స్టేషన్ ని వచ్చేసి అలిషర్ నవాయ్ స్టేషన్ అంటారు
- చోర్సు బజార్ ▶ 11:15
ఇప్పుడు ఏంటంటే మెట్రో దిగేసి నేను చోర్సు బజార్ అనే ఏరియాకి వెళ్తున్నా
- చోర్సు గోల్డ్ సెంటర్ ▶ 19:38
నేను ఇది గమనించలేదు చోర్స్ గోల్డ్ సెంటర్ అట ఈ లోపలికి వెళ్లి అయితే చూద్దాము
- శాస్త్రి స్ట్రీట్ ▶ 26:33
లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీద అయితే శాస్త్రి స్ట్రీట్ అని చెప్పేసి ఇక్కడ ఒక స్ట్రీట్ గా పేరు పెట్టి ఆయన విగ్రహాన్ని అయితే ఇక్కడ నిర్మించారు