నాయకురాలు నాగమ్మ నిర్మించిన శివాలయం చెన్నమల్లికార్జునేశ్వర స్వామి దేవాలయం| గామాలపాడు|పల్నాడు జిల్లా
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- గామాలపాడు గ్రామం ▶ 0:05
పల్నాడు జిల్లాలో ఎంతో చరిత్ర కలిగిన గామాలపాడు గ్రామంలో ఉన్నాం
- చెన్నమల్లికార్జునేశ్వర స్వామి దేవాలయం ▶ 0:36
ఈ శివాలయం చెన్న మల్లికార్జున స్వామి గుడి ఈ ఆలయాన్ని నాయకురాలు నాగమ్మ నిర్మించారు
- నాగులేరు వాగు ▶ 1:40
ఈ వాగు పేరు నాగులేరు పల్నాటు యుద్ధం జరిగినప్పుడు ఈ వాగులో నీళ్లు కాకుండా రక్తం ప్రవహించిందంట