PlaceTubeThe places in YouTube travel videos, on a map

పూంబారై మరియు మనవనూర్ ట్రావెల్ వ్లాగ్ | ప్రకృతి అందాలు, ఆహార విశేషాలు || kodaikanal tourist places

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

పూంబారై మరియు మనవనూర్ ట్రావెల్ వ్లాగ్ | ప్రకృతి అందాలు, ఆహార విశేషాలు || kodaikanal tourist places

Places in this video

  1. మన్నావనూరు సరస్సు ▶ 0:45

    ఇప్పుడు నేను ఉన్నాను మున్నావనూరు లేక్ దగ్గర కొడాకనాల నుంచి ఈ లేక్ వచ్చేసి 28 కిలోమీటర్లు ఉంటుంది.

  2. పైన్ ట్రీ ఫారెస్ట్ ▶ 3:09

    ఇక్కడ చూడండి పైన్ ట్రీ ఫారెస్ట్ దాదాపు 1న్నర కిలోమీటర్ల వరకు ఈ ఫారెస్ట్ లోనే జర్నీ చేస్తాం మనం చాలా బాగుంటుంది.

  3. పలని హిల్ వ్యూ పాయింట్ ▶ 3:26

    ఆ దూరంగా మబ్బుల్లో కనిపించేదే పలని హిల్ అంట నార్మల్ గా అయితే 62 కిలోమీటర్స్ కొడాయి కెనాల్ నుంచి ఇక్కడి నుంచి ఆ కొండ వ్యూ చూడొచ్చు.

  4. మహాలక్ష్మీ అమ్మవారి దేవాలయం ▶ 3:43

    మనకి మహాలక్ష్మీ అమ్మవారి దేవాలయం ఉంటుంది నేనైతే వెయిటింగ్ అమ్మవారిని చూడడానికి వెళ్ళిపోదాం పదండి.

  5. పూంబరాయ్ విలేజ్ వ్యూ పాయింట్ ▶ 4:20

    ఇప్పుడు మీరు చూస్తున్నదే పూంబరాయ్ విలేజ్ వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి ఆ విలేజ్ వ్యూ చూడండి ఎంత బాగుందో.

  6. పూంబరాయ్ విలేజ్ ▶ 6:00

    మనం విలేజ్ లోకి కూడా వెళ్దాం ఎందుకంటే అక్కడ 3000 సంవత్సరాల పాతదైన మురుగని ఆలయం కూడా ఉంది.

  7. రాబిట్ ఫార్మ్ ▶ 9:36

    రాబిట్ ఫామ్ కూడా ఉంది ఇప్పుడు మనం అక్కడికే వచ్చేసాం. ఇది చూడండి నేను కెమెరా దగ్గర పెడుతుంటే ఏదో తినడానికి ఇస్తున్నాను అని చెప్పేసి వాసన చూస్తుంది.

  8. మురుగన్ టెంపుల్ ▶ 10:18

    నేనైతే ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ ఎందుకంటే 3000 సంవత్సరాల నాటి మురుగన్ టెంపుల్ ఉంది ఇక్కడ హిడెన్ ట్రూత్స్ అంటారు కదా అవే మాట్లాడుకుందాం.

  9. లోకల్ మార్కెట్ ▶ 11:38

    ఇక్కడ చెప్పుకోవాల్సింది లోకల్ మార్కెట్ ఇప్పుడైతే ఈ గార్లిక్ కి సీజన్ అంట అందుకే ఇవి చాలా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు.

Cities in these videos

Kodaikanal