Hyderabad To Bogatha Waterfalls Bike Ride | Warangal Trip | Telugu Travel Vlogs
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- వరంగల్ ▶ 0:08
వెల్కమ్ టు వరంగల్
- ములుగు జిల్లా ▶ 0:08
మన సీతక్క నియోజకవర్గం ములుగు జిల్లాకి ఎంటర్ అయినాం
- గోదావరి నది ▶ 0:22
ఇది బ్యూటిఫుల్ గోదావరి నది
- భగవత వాటర్ ఫాల్స్ ▶ 0:36
ఈరోజు నేను మన భగవత వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నా
- భరత్ పెట్రోలియం, అమీర్పేట ▶ 1:47
మనం అమీర్పేట లోని భారత్ పెట్రోలియం దగ్గర బైక్ ఫుల్ ట్యాంక్ కొట్టిద్దాం
- పెద్ద పెండల ▶ 3:21
నేను ప్రెసెంట్ ఇక్కడ పెద్ద పెండల దగ్గరికి వచ్చిన
- భూపాలపట్నం రోడ్ ▶ 3:34
వచ్చి 163 భూపాలపట్నం రోడ్ అన్నట్టు
- జంగాలపల్లి గుట్ట ▶ 4:51
అది జంగాలపల్లి గుట్ట అన్నట్టు
- లక్నవరం చెరువు ▶ 5:04
అటు లక్నవరం చెరువు
- రామప్ప చెరువు ▶ 5:04
ఇటు సైడ్ పోతే రామప్ప చెరువు అంటారు
- మేడారం ▶ 5:10
స్ట్రెయిట్ గా వెళ్తే మేడారం
- వాజేడు ▶ 5:10
ఇట్లా వాజేడు ఇవన్నీ ఉంటాయి
- పత్తిపల్లి ▶ 5:18
మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు ఇక్కడనే దగ్గరనే పత్తిపల్లి అని ఉంటది
- ఏటూరు నగరం ▶ 9:35
అటు సైడ్ ఏటూరు నగరం బస్ స్టాప్ వెళ్ళే దారి
- వాజే జలపాతం ▶ 9:38
ఇటు వాజే జలపాతం భూపాలపట్నం వెళ్ళే దారి
- వెంకటాపురం ▶ 10:41
ఇంకా 20 km లేదా 30 km వెళ్తే వెంకటాపురం వస్తది
Cities in these videos
Warangal · Mulugu · Wajedu · Hyderabad · Bhupalpally · Medaram · Pattipalli · Eturunagaram · Venkatapuram