Srivari Metla Margam Full Details|Tirupati to Tirumala by walk|Srivari Mettu
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- తిరుపతి రైల్వే స్టేషన్ ▶ 1:36
నేనైతే స్టేషన్ దిగేకి 4:30 అయింది తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకునే వాళ్ళకి
- విష్ణు నివాసం ▶ 1:52
ఎదురుగానే విష్ణు నివాసం ఉంటుంది ఆ ఫ్లై ఓవర్ పట్టుకొని అలాగా వస్తే విష్ణు నివాస్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోతావ్
- శ్రీనివాస మంగాపురం ▶ 3:41
ఈ పీలేర్ అనే బస్సు ఎక్కి శ్రీనివాస మంగాపురం దగ్గర దిగాలి
- శ్రీవారి మెట్టు ▶ 3:43
మళ్ళీ ఆటో పెట్టుకొని మనమైతే శ్రీవారం మెట్ల దగ్గరికి వెళ్ళాలి
- శ్రీ కృష్ణదేవరాయ సదనం ▶ 4:46
మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ లో శ్రీ కృష్ణదేవరాయ్ సదన్ అని ఉంటుంది
- శ్రీవారి మెట్ల మార్గం ▶ 6:30
ఈ శ్రీవారి మెట్ల మార్గం ఒకే ఒక కొండ ఉంటుందండి ఆ కొండ ఎక్కితే మనకు తిరుమల చేరుకున్నట్టే
- తిరుమల ▶ 6:32
ఆ కొండ ఎక్కితే మనకు తిరుమల చేరుకున్నట్టే
- వెంకటేశ్వర స్వామి దేవాలయం ▶ 6:41
ఎడమ చేతి వైపు అక్కడ మండపం కనబడుతుంది కదండీ అది టెంపుల్ అంటే దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం