Taj Mahal Complete History In Telugu | Taj Mahal Tour Plan In Telugu
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- తాజ్ మహల్ ▶ 0:00
తాజ్మహల్ ద సింబల్ ఆఫ్ లవ్ 400 సంవత్సరాల క్రితం 3కోట్ల 20 లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన ఒక అద్భుతమైన కట్టడం
- పశ్చిమ ద్వారం (ఫతేపూరి గేట్) ▶ 2:25
ఫస్ట్ ది వెస్ట్ గేట్ దీన్ని అప్పట్లో ఫతేపూరి గేట్ అనేవారు
- దక్షిణ ద్వారం (లేబర్ గేట్) ▶ 2:41
రెండవది సౌత్ గేట్ దీన్నే అప్పట్లో లేబర్ గేట్ అనేవారు
- తూర్పు ద్వారం (కాందారి గేట్) ▶ 2:58
మూడవది ఈస్ట్ గేట్ దీన్ని వఐపీల కోసం వాడేవారు. అప్పట్లో దాన్ని కాందారి గేట్ అనేవారు
- ఉత్తర ద్వారం (రాయల్ గేట్) ▶ 2:58
నాలుగవది నార్త్ గేట్ దీన్నే రాయల్ గేట్ అంటారు
- తాజ్ మహల్ మసీదు ▶ 4:17
లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద మసీద్ ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి
- మెహమాన్ ఖానా (జవాబ్) ▶ 4:32
రైట్ సైడ్ మీకు ఒక పెద్ద ప్యాలస్ కనిపిస్తుంది. దీంట్లో అప్పట్లో ఇక్కడ విజిట్ చేసే రాజులు చక్రవర్తులు ఉండేవారు