#SHIRIDI Sai Teerth Devotional Theme park #saiteerth latest Telugu video#shiridi Trip 2024
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- సాయి తీర్థ్ ▶ 0:00
సాయి తీర్థ్ ఇండియాస్ ఫస్ట్ డివోషనల్ థీమ్ పార్క్
- సాయి సమాధి మందిరం ▶ 0:10
సాయి సమాధి మందిరం నుంచి జస్ట్ ఐదు నిమిషాల దూరంలో ఉంటుంది
- తీర్థయాత్ర ▶ 3:46
ఫస్ట్ వచ్చేసి తీర్థయాత్ర ఉంటుంది ఇది 12 నిమిషాల రైడ్ ఉంటుంది
- సబ్కా మాలిక్ ఏక్ హే ▶ 5:28
సబ్కా మాలిక్ ఏక్ హే ఇది వచ్చేసి వన్ అవర్ షో ఉంటుంది
- లంకా దహన్ 5D షో ▶ 6:37
లంకా దహన్ 5d షో ఇది వచ్చేసి ఒక అప్రోక్సిమేట్ గా ఒక 20 నిమిషాల షో ఉంటుంది
- ద్వారకా మాయి ▶ 7:39
ద్వారకా మాయి ఇది ఒక రోబోటిక్ షో
- సాయి పల్లకి ▶ 8:26
ద్వారకా మాయి అయిపోయిన తర్వాత ఎమ్మడే సాయి పల్లకి స్టార్ట్ అయింది
- మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ▶ 9:10
మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది 10 మినిట్స్ షో
- లేజర్ షో ▶ 9:30
నెక్స్ట్ ఎమ్మడే మనకి లేజర్ షో ఉంటుంది ఇది వచ్చేసి 10 నుండి 15 నిమిషాలు ఉంటుంది
- మ్యాజిక్ షో ▶ 10:22
ఇక్కడ మ్యాజిక్ షో ఉంటుంది
- ఆక్రోబెటిక్ షో ▶ 10:40
అంతే కాకుండా ఆక్రోబెటిక్ షో కూడా ఉంటాయి చాలా బాగుంటాయి
- సాయిబాబా మోజాయిక్ రూబిక్ క్యూబ్ ఫోటో ▶ 10:58
ఇండియాస్ లార్జెస్ట్ మోజాయిక్ రూబిక్ క్యూబ్ తో చేసిన సాయిబాబా ఫోటోని చూడొచ్చు
- సాయిబాబా విగ్రహం రిప్లికా ▶ 10:58
సాయిబాబా ది సేమ్ మనం శిరిడీలో సాయిబాబా ఎలా ఉంటారో సేమ్ అదే రిప్లికాని ఇక్కడ చూడొచ్చు