PlaceTubeThe places in YouTube travel videos, on a map

Munnar full tour plan in telugu| mattupetty direction munnar visit ♥️ || Kerala munnar vlog telugu

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

Munnar full tour plan in telugu| mattupetty direction munnar visit ♥️ || Kerala munnar vlog telugu

Places in this video

  1. మున్నార్ ▶ 0:00

    మున్నార్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ కేరళ అంటేనే నేచర్ బ్యూటీకి పెట్టింది పేరు

  2. ఆల్వా రైల్వే స్టేషన్ ▶ 1:05

    ఫస్ట్ ఆల్వా రైల్వే స్టేషన్ కి రావాలి. ఆల్వా రైల్వే స్టేషన్ కి సికింద్రాబాద్ నుంచి విజయవాడ నుంచి మల్టిపుల్ ట్రైన్స్ ఉన్నాయి

  3. కొచ్చి ▶ 1:40

    ఫ్లైట్ లో వచ్చేవాళ్ళు ఎలాగో కొచ్చికి రావాల్సి ఉంటుంది ఎందుకంటే మున్నార్ కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కొచ్చియే

  4. ఎర్నాకుళం రైల్వే స్టేషన్ ▶ 1:52

    ట్రైన్ లో వచ్చేవాళ్ళు ఎర్నాకుళం రైల్వే స్టేషన్ లో దిగుతారు గుర్తుపెట్టుకోండి

  5. మున్నార్ సిటీ సెంటర్ బస్ స్టాండ్ ▶ 2:33

    మున్నార్ సిటీ సెంటర్ బస్ స్టాండ్ రెండు ఒకటి కాదు బస్ వచ్చేసి మిమ్మల్ని సిటీ సెంటర్ లో దింపేసి మళ్ళీ కేఎస్ఆర్టిసి కి వెళ్ళిపోతుంది

  6. మున్నార్ సిటీ వ్యూ పాయింట్ ▶ 3:55

    ఇప్పుడు మీరు చూస్తున్నది మన మట్టుపట్టి డ్యామ్ డైరెక్షన్ లో ఫస్ట్ పాయింట్ మునార్ సిటీ వ్యూ పాయింట్

  7. మున్నార్ సెల్ఫీ పాయింట్ ▶ 5:17

    అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే సెల్ఫీ పాయింట్ కనపడింది

  8. టాటా టీ అవుట్లెట్ ▶ 7:28

    అక్కడి నుంచి ఆటో అన్న టాటాటీ అవుట్లెట్ దగ్గరకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు చూస్తున్నదే టాటాటీ అవుట్లెట్

  9. ఎలిఫెంట్ సవారీ ▶ 8:08

    అందుకే ఇప్పుడు ఎలిఫెంట్ సవారీ దగ్గరికి వచ్చాం. ఎలిఫెంట్ సవారి చాలా మంది వెళ్తున్నారు ఫారెస్ట్ లోకి

  10. మట్టుపట్టి డ్యామ్ ▶ 9:08

    ఇప్పుడు మనం వచ్చేసాం మట్టిపట్టి డామ్ కి డే ఫైనల్ అక్కడ లొకేషన్ చూడండి

  11. ఎకో పాయింట్ ▶ 11:14

    మన వ్యూ ఇక్కడి నుంచి పాయింట్ ఏందన్న నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఎకో పాయింట్ ఆ ఎకో పాయింట్ షూటింగ్ పాయింట్ అంట

  12. ఎకో సిటీ ▶ 13:12

    ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా దీన్ని ఎకో సిటీ అని అంటారంట ఇక్కడ షాపింగ్ ఉంటుంది

  13. టాటా టీ ఫ్యాక్టరీ ▶ 15:59

    నేను ఇప్పుడైతే వెళ్లి ఒక టీ ఫ్యాక్టరీ ఉంది కదా టాటా వాళ్ళది అది చూపించి నెక్స్ట్

  14. రోజ్ గార్డెన్ ▶ 18:52

    ఇప్పుడు మనం వచ్చేసాం రోజ్ గార్డెన్ లోకి మనం ఫస్ట్ లో వెళ్ళాల్సింది యాక్చువల్ గా ఇది

Cities in these videos

Munnar · Aluva · Kochi