Saptashrungi Mata Full Tour | Panchavati | Trimbakeshwar Jyotirlinga | BackbenchTraveller
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ఛత్రపతి సంభాజీ నగర్ రైల్వే స్టేషన్ ▶ 0:32
ప్రస్తుతం నేను వచ్చేసరికి ఛత్రపతి సంభాజీ నగర్ లో అయితే ఉన్నాను అన్నమాట చూసుకోవచ్చు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను
- నాసిక్ ▶ 0:48
సో ఇప్పుడు వచ్చేసరికి నేను నాసిక్ కి వెళ్ళాలన్నమాట ముందుగానా
- పంచవటి ▶ 1:50
సో నాసిక్ లో మనకి పంచవటి అని ఉంటది. పంచవటి ఏంటి అంటే శ్రీరాముడు వనవాసం చేసిన ప్రదేశం అన్నమాట
- గోదావరి నది ▶ 1:57
ఇదిగోండి మనకి ఇది గోదావరి అన్నమాట. గోదావరి మనకి త్రయంబకేశ్వరి దగ్గర బ్రహ్మగిరి పర్వతం దగ్గర పుట్టి మనకి ఇలాగే వస్తదిన్నమాట మన గోదావరి నది
- గోదావరి హారతి ▶ 2:40
అలానే ఇక్కడ మనకి గోదావరి హారతి ఇస్తారన్నమాట గోదావరి హారతి కూడా బాగుంటది
- కపాలేశ్వర ఆలయం ▶ 2:44
ముందుగా మనకి ఇక్కడ కపలేశ్వర ఆలయం అయితే ఉంటదన్నమాట మహాదేవుడిది సో వెళ్లి దర్శనం చేసుకుందాం పదండి
- సప్తశృంగి మాత ఆలయం ▶ 7:52
సో మీకు వెనకాతల టెంపుల్ కనిపిస్తుంది కదా సో టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసామ అన్నమాట మనము రోప్ వే నుంచి వెళ్దాము
- శివాలయ కుండ ▶ 8:37
ఇదే కోనేరు శివాలయ కుండ అని పిలుస్తారు. భక్తులు ముందుగా ఇక్కడికి వచ్చి స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళడం ఆచారం
- మార్కండేయ పర్వతం ▶ 9:20
అలానే ఇక్కడ మనకి పర్వతం కనిపిస్తుంది కదా ఇది మార్కండేయ పర్వతం అని పిలుస్తారు. ఇక్కడ మార్కండేయుడు తపస్సు చేశారని నమ్మకం
- సిద్ధేశ్వర మహాదేవ ఆలయం ▶ 9:40
ఇక్కడ మనకి సిద్ధేశ్వర మహాదేవ ఆలయం కూడా ఉంటాది పదండి దర్శనం చేసుకుందాం
- త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం ▶ 13:38
సో ఇప్పుడు త్రయంబకేశ్వర్ అయితే వెళ్తున్నా అన్నమాట
- నాసిక్ సెంట్రల్ బస్ స్టాండ్ ▶ 13:42
నాసిక్ సెంట్రల్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను నేను. సో ఇక్కడ నుంచి త్రయంబకేశ్వర్ బస్సులు మార్నింగ్ 5:00 నుంచి కూడా ఫ్రీక్వెంట్లీ గా ఉంటాయంట