Kodaikanal Full Tour Plan In Telugu | Kodaikanal Tourist Places | Kodaikanal 3 days Trip
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కొడైకెనాల్ ▶ 0:00
సమ్మర్ లో ఈ ఎండల నుంచి తప్పించుకొని ప్రశాంతంగా ఒక మూడు రోజులు మనం చల్లటి ప్రదేశంలో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి కొడై కెనాల్ అనేది రైట్ ఛాయిస్
- కొడైకెనాల్ రోడ్ రైల్వే స్టేషన్ ▶ 1:47
కొడైకెనాల్ రోడ్ రైల్వే స్టేషన్ అని ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి మనకైతే కొడైకెనాల్ 80 కిలోమీటర్స్ ఉంటుంది
- మధురై ▶ 2:18
నియర్ బై మనకి మధురై సిటీ ఉంటుంది అక్కడి నుంచి ఈ కొడైకెనాల్ హిల్ అనేది ఒక 120 కిలోమీటర్స్
- కోయంబత్తూర్ ▶ 2:32
కోయంబత్తూర్ చాలా ప్లేసెస్ నుంచి మన తెలుగు స్టేషన్స్ నుంచి కోయంబత్తూర్ కి అయితే డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి
- పైన్ ఫారెస్ట్ ▶ 4:50
ఫస్ట్ డే మీరు కొడైకెనాల్ లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయండి లైక్ పైన్ ఫారెస్ట్ పిల్లర్ రాక్ కొడైకెనాల్ లేక్
- పిల్లర్ రాక్ ▶ 4:55
ఫస్ట్ డే మీరు కొడైకెనాల్ లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయండి లైక్ పైన్ ఫారెస్ట్ పిల్లర్ రాక్ కొడైకెనాల్ లేక్
- కొడైకెనాల్ లేక్ ▶ 4:55
ఫస్ట్ డే మీరు కొడైకెనాల్ లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయండి లైక్ పైన్ ఫారెస్ట్ పిల్లర్ రాక్ కొడైకెనాల్ లేక్
- పలని వ్యూ పాయింట్ ▶ 5:06
ఈ రూట్ లో మీకు ఉంబారాయ్ విలేజ్ మనవన్నూర్ లేక్ పలని వ్యూ పాయింట్ ఇలా కొన్ని ప్లేసెస్ అయితే చూపించుకొని
- మనవన్నూర్ లేక్ ▶ 5:14
ఈ రూట్ లో మీకు ఉంబారాయ్ విలేజ్ మనవన్నూర్ లేక్ పలని వ్యూ పాయింట్ ఇలా కొన్ని ప్లేసెస్ అయితే చూపించుకొని
- ఉంబారాయ్ విలేజ్ ▶ 5:14
ఈ రూట్ లో మీకు ఉంబారాయ్ విలేజ్ మనవన్నూర్ లేక్ పలని వ్యూ పాయింట్ ఇలా కొన్ని ప్లేసెస్ అయితే చూపించుకొని
- బెరిజామ్ లేక్ ▶ 5:22
థర్డ్ డే ఏందంటే మీరు హోటల్ చెక్ వుట్ చేయేసి బెరిజామ లేక్ అని చెప్పి ఉంటుంది. ఇది ఫారెస్ట్ లో ఉంటుంది
- వట్టకనాల్ వాటర్ ఫాల్స్ ▶ 5:38
దీనిలో ఏందంటే వీళ్ళు వట్టకనాల్ వాటర్ ఫాల్స్ అలాగే డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ కి తీసుకెళ్తారు
- డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ ▶ 5:54
ఈ డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ దగ్గర మొత్తం కూడా మంచుతో చాలా బాగుంటుంది