Chikmagaluru tourist places | Baba budan giri to Mullayyangiri | Karnataka monsoon tour |
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ఆర్కే కన్వెన్షన్ హోటల్ ▶ 1:16
ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఆర్కే కన్వెన్షన్ అనే హోటల్ కనిపిస్తే ఇక్కడ ఆగా చూడడానికి విలాసవంతంగా చాలా పెద్దగానే కనిపిస్తుంది. సెట్ దోస ఆర్డర్ పెట్టుకున్న 90 రూపాయలు తీసుకున్నాడు రుచి అయితే అద్భుతంగానే ఉంది.
- బాబా బుడాన్‌గిరి ▶ 3:57
ముందుగా నేను బాబా బుడాన్గిరి కొండ వైపు వెళ్తున్నాను. సుమారు 30 కిలోమీటర్ల పైనే ఉంటుంది ఈ ప్రయాణం.
- మాణిక్యధార జలపాతం ▶ 5:20
పైకి వెళ్తే మాణిక్యధార అని నేనైతే ముందుగా మాణిక్య ధార వైపు వెళ్తున్నా. మాణిక్య ధార అంటే ముత్యాల ధార అని అర్థం అంట.
- దత్తాత్రేయ పీఠం ▶ 6:32
ఆ పక్కనే మరో కొండ మీద పొగమంచు కమ్మేసిన నిర్మాణం కనిపిస్తుంది కదా అది దత్తాత్రేయ పీఠం. ఈ కనిపిస్తున్న కొండ మీద ఉన్న చిన్న గుహలో ఆయన పాదాలు వెలసాయని భక్తుల నమ్మకం.
- కల్లతిగిరి జలపాతం ▶ 12:17
వాటర్ఫాల్స్ జారి వాటర్ఫాల్స్ తో రెంటల్ జీప్. ఈ మార్గం మధ్యలో జరీ జలపాతానికి వెళ్ళడానికి వేరేగా జీప్ సఫారీ అయితే అందుబాటులో ఉంది.
- ముల్లయ్యనగిరి ▶ 15:01
అల్పాహారం భూజించి ముల్లయంగిరి వైపు వెళ్దామని నా ప్లాన్. ముల్లింగిరి కొండ మీదకి వెళ్ళడానికి ఆన్లైన్ లో దరఖాస్తు పెట్టుకొని అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
- మల్లికార్జున స్వామి ఆలయం ▶ 17:32
తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసి మల్లికార్జున స్వామిని అయితే దర్శించుకున్నా వెళ్లే మార్గంలోనే ఉంటుందే మీరు వెళ్లేటప్పుడైనా దర్శించుకోవచ్చు.
- హిరేకోలలే సరస్సు ▶ 17:49
సూర్యాస్తమయాన్ని చూడడం కోసం హిరేకోలలే లేక్ వైపు వెళ్తున్నా నాకు ఈ సరస్సును చేరుకోవడానికి ఎంతో కష్టతరంగా అనిపించింది.
- ట్రిప్పర్ హాస్టలర్ ▶ 20:56
రాత్రి బస చేయడానికి ట్రిప్పర్ హాస్టలర్ వైపు వెళ్తున్నా అందులోనే బుక్ చేసుకున్నాను.