Reality of Girls Education in Afghanistan 🇦🇫 | Kabul City Tour
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కాబూల్ ▶ 0:30
మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని క్యాపిటల్ సిటీ అనే కాబుల్ లో ఉన్నాం
- వజీర్ అక్బర్ ఖాన్ కొండ ▶ 0:46
మనం కాబుల్ టాప్ లో అయితే ఉన్నాం... ఇంకొక పేరైతే ఉంది బామి కాబుల్ అని కూడా పిలుస్తారు... వజీరా అక్బర్ ఖాన్ తప అని పిలుస్తారంట
- సఖీ ష్రైన్ (నీలి మసీదు) ▶ 6:57
ఎదురుగా మనకి బ్లూ మాస్క్ కూడా కనిపిస్తుంది... ఈ మాస్క్ ని యాక్చువల్ గా సకీష్ రైన్ అని అంటూ ఉంటారు
- మర్హబా రెస్టారెంట్ (ఏరోప్లేన్ రెస్టారెంట్) ▶ 17:44
ఇదేంటంటే ఏరోప్లేన్ రెస్టారెంట్... ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి మర్హబా రెస్టారెంట్ బెస్ట్ కేఫ్ ఇన్ టౌన్ అని చెప్పేసి అక్కడ బ్యానర్ కూడా ఉంది
- కాబూల్ జూ ▶ 18:32
ఇదంతా ఏంటంటే ఆ జూ అన్నమాట... ఇదంతా కాబుల్ జూ
- బాబూర్ గార్డెన్ ▶ 19:06
ప్రెసెంట్ నేను ఇప్పుడు ఏంటంటే బాబూర్ గార్డెన్ అనే ప్లేస్ లో ఉన్నాను... ఇదే బాబుర్ గార్డెన్