Sarath City Mall Snow Kingdom Hyderabad #Full Tour with Ticket Prices #12D Movie #Telugu
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- స్నో కింగ్డమ్ ▶ 0:32
ఇంకొకటి వచ్చేసి స్నో కింగ్డమ అని పిలుస్తారు. స్నో కింగ్డమ వచ్చేసి ఈ శరత్ సిటీ మాల్ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటుంది.
- స్నో వరల్డ్ ▶ 0:32
స్నో వరల్డ్ మనకి లోవర్ ట్యాంక్ బండ్ లో ఉంటే
- శరత్ సిటీ మాల్ ▶ 0:36
స్నో కింగ్డమ వచ్చేసి ఈ శరత్ సిటీ మాల్ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కొండాపూర్ హైదరాబాద్ లో ఉంది.
- దక్షిణాపురం ▶ 9:46
మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి అలా దక్షిణాపురంలో డిన్నర్ చేశాము ఆంబియన్స్ అయితే చాలా బాగుంది అంతే కాదు ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉండింది.
- ఫైవ్ సౌత్ స్టేట్ బిర్యానీ ▶ 10:15
నెక్స్ట్ వచ్చేసి మేము ఫైవ్ సౌత్ స్టేట్ బిర్యానీ కాంబో ని తీసుకున్నాము. బిర్యానీస్ అయితే చాలా బాగున్నాయి.