సామర్లకోట నుంచి పెద్దాపురం వరకు 🔥 Famous Places Tour | భీమేశ్వర స్వామి Temple | పాండవుల మెట్ట
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- సామర్లకోట రైల్వే స్టేషన్ ▶ 0:16
ప్రెజెంట్ అయితే మనం సామర్లకోటలా ఉన్నాం. ఇవతల పక్కన మనం రైల్వే స్టేషన్ చూడొచ్చు. సామర్లకోట జంక్షన్
- శ్రీ వీరభద్ర శ్రీ రామాలయం ▶ 0:32
శ్రీ వీరభద్ర శ్రీ రామాలయం
- సామర్లకోట బస్ స్టేషన్ ▶ 0:32
దీనికి ఆపోజిట్ లోనే మనకి సామర్లకోట బస్ స్టేషన్ చూడొచ్చు
- సామర్లకోట గడియార స్తంభం ▶ 0:36
టాయి లవ్ సామర్లకోట గడియార స్తంభం పెట్టారు ఇక్కడ టైం అయితే వర్క్ అవ్వట్లేదు
- శ్రీ సత్యమ్మ అమ్మవారి ఆలయం ▶ 0:51
శ్రీ సత్యమ్మ అమ్మవారి ఆలయం అయోధ్యరామపురం సామర్లకోటకి వస్తుదిన్నమాట
- కలకత్తా షాపింగ్ మాల్ ▶ 1:11
ఇవతల పక్కన కలకత్తా షాపింగ్ మాల్ అంట
- శ్రీ గణపతి ఆలయం ▶ 1:30
ఇది శ్రీ గణపతి ఆలయం ఓల్డ్ బిల్డింగ్
- ఆంజనేయ స్వామి విగ్రహం ▶ 1:49
ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ఎత్తులో ఉంది
- శ్రీ విద్యాపీఠం ▶ 1:57
శ్రీ విద్యాపీఠం అంట పక్కనే ఉంది. ఇక్కడ వైఆర్ఎల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అలాగే జూనియర్ కాలేజ్
- శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ▶ 2:14
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం అంట ఇది
- విమల్ బాటిలింగ్ కంపెనీ ▶ 2:14
మనం చూస్తున్నది విమల్ బాటిలింగ్ కంపెనీ అన్నమాట
- సామర్లకోట ఇండస్ట్రియల్ పార్క్ ▶ 2:47
ఇది సామర్లకోటలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ అన్నమాట
- సామాజిక ఆరోగ్య కేంద్రం సామర్లకోట ▶ 3:18
ఈ పక్కనే హాస్పిటల్ ఉంది సామాజిక ఆరోగ్య కేంద్రం సామర్లకోట
- సంత మార్కెట్ ▶ 3:33
సంత మార్కెట్ అంట ఇది
- కోట్లమ్మ రిజర్వాయర్ ▶ 3:36
కోట్లమ్మ రిజర్వాయర్ అని ఉంది రెండు బారి ట్యాంకర్లు ఉన్నాయన్నమాట
- పునీత అద్భుత ఆంతోనీ పుణ్యక్షేత్రం ▶ 3:50
పునీత అద్భుత ఆంతోనీ వారి పుణ్యక్షేత్రం అంట
- ఎన్టీఆర్ క్రీడా కేంద్రం ▶ 3:52
ఎన్టీఆర్ క్రీడా కేంద్రం మొత్తం గ్రౌండ్ ఇది
- ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ▶ 4:07
ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఇదంతా మనుగుదిబ్బ సెంటర్ అంట
- శ్రీ శిరిడీ సాయిబాబా పూజా మందిరం ▶ 4:13
సామర్లకోట శ్రీ శిరిడీ సాయిబాబా పూజా మందిరం
- సామర్లకోట పురపాలక సంఘ కార్యాలయం ▶ 4:20
సామర్లకోట పురపాలక సంఘ కార్యాలయం
- శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ▶ 4:23
శ్రీ లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపం పక్కనే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం
- సీతారామచంద్ర స్వామి దేవాలయం ▶ 4:40
ఆ పక్కనే సీతారామచంద్ర స్వామి దేవాలయం
- శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం ▶ 4:55
పంచారామాల్లో ఒకటైన శ్రీ భీమేశ్వర స్వామి గుడి అయితే చూద్దాము
- శ్రీ ముడిగులమ్మ అమ్మవారి దేవస్థానం ▶ 5:29
ఈ పక్కన మనం వెళ్లే దారిలో శ్రీ ముడిగులమ్మ అమ్మవారి దేవస్థానం గ్రామ దేవత అంట సామర్లకోటకి
- శ్రీ మాండవ నారాయణ స్వామి దేవస్థానం ▶ 5:44
శ్రీ మాండవ నారాయణ స్వామి దేవస్థానం శ్రీ విగ్నేశ్వర స్వామి టెంపుల్
- శ్రీ అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ ▶ 6:00
మున్సిపల్ పార్క్ అండి ఇది శ్రీ అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్
- స్వయంభు శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగస్వామి దేవాలయం ▶ 6:15
స్వయంభు శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగస్వామి దేవాలయం మనకు రైట్ సైడ్ లో చూడొచ్చు
- క్రైస్ట్ లూథరన్ చర్చ్ ▶ 6:15
క్రైస్ట్ లోదరన్ చర్చ్ ఇది పెద్దాపురం లోకి వస్తది అన్నమాట
- మహారాణి కాలేజ్ ▶ 6:40
ఇదే మనకి పెద్దాపురంలో మహారాణి కాలేజ్ అన్నమాట
- పెద్దాపురం మున్సిపల్ పార్క్ ▶ 6:47
ఇది మున్సిపల్ పార్క్ అన్నమాట పెద్దాపురం
- సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ ▶ 6:47
పెద్ద చర్చ్ చోటి కనబడుతుంది సెయింట్ జాన్స్ లోదర్న్ చర్చ్
- పెద్దాపురం బస్ స్టాండ్ ▶ 7:05
మనక ఎదురుగుండా కనిపించేది పెద్దాపురం బస్ స్టాండ్ అన్నమాట
- టిటిడి కళ్యాణ మండపం ▶ 7:21
ఈ పక్కనే టిటిడి కళ్యాణ మండపం ఉంది
- విజయదుర్గ ఫ్యామిలీ రెస్టారెంట్ ▶ 7:41
విజయదుర్గ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇదంతా కూడా పెద్దాపురంలో మెయిన్ రోడ్ అన్నమాట
- శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ▶ 8:13
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దాపురం
- మహారాణి సత్రం ▶ 8:23
మహారాణి సత్రం పెద్దాపురంలో వస్తుంది. చుట్టుపక్కల కాలేజీలో స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా భోజనం పెడతారు
- పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి ▶ 8:45
గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది పెద్దాపురంకి సంబంధించింది
- పాండవుల మెట్ట ▶ 9:01
పాండవల మెట్ట దగ్గరిక అయితే వచ్చాము పైకయతే వెళ్తున్నాం
- సూర్యనారాయణ మూర్తి దేవస్థానం ▶ 9:01
ఇక్కడే సూర్యనారాయణ మూర్తి దేవస్థానం కూడా ఉంది
- సూర్యభగవానుడి ఆలయం ▶ 10:30
కాస్త ముందుకు వెళ్తే సూర్యభగవానుడి ఆలయం చూడొచ్చు
- చంద్రబాబు శతాబ్ది మున్సిపల్ పార్క్ ▶ 11:50
చంద్రబాబు శతాబ్ది మున్సిపల్ పార్క్ భలే ఉంది
- శ్రీ లలిత థియేటర్ ▶ 12:34
ఇక్కడ మనం చూస్తే శ్రీ లలిత థియేటర్ అన్నమాట
- దర్గా సెంటర్ ▶ 12:44
ఈ పక్కనే మనకి మసీద్ కనబడుతుంది. దర్గా సెంటర్ రోడ్ అన్నమాట ఇది
- శ్రీ మరిడమ్మ అమ్మవారి టెంపుల్ ▶ 13:22
శ్రీ మరిడమ్మ అమ్మవారి టెంపుల్ బాగా ఫేమస్ టెంపుల్
- పెద్దాపురం పాత బస్ స్టాండ్ మార్కెట్ ▶ 13:22
ఇది ఓల్డ్ బస్ స్టాండ్ కి వెళ్ళే రోడ్ ఈ పెద్దాపురం ఓల్డ్ బస్ స్టాండ్ ప్రెసెంట్ ఇక్కడ మార్కెట్ అయితే రెడీ అయిపోయింది
- వీరభద్ర థియేటర్ ▶ 14:41
మనకు లెఫ్ట్ లో చూడొచ్చు వీరభద్ర థియేటర్ అన్నమాట ఇది
- రాజరాజేశ్వరి థియేటర్ ▶ 14:46
ఇది రాజరాజేశ్వరి థియేటర్ అంట ప్రెసెంట్ అయితే క్లోజ్ లో ఉందన్నమాట
- గాలి బంగళా ▶ 14:59
ఈ గాలి బంగళ అయితే మనం చూడొచ్చు చుట్టూ క్లైమేట్ అయితే చాలా బాగుంది