Munnar Full Tour Plan in Telugu | Munnar Tourist Places | Munnar Travel Guide | Kerala Telugu Vlogs
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కొచ్చి ▶ 1:18
మున్నారు వెళ్ళాలంటే మనం ఫస్ట్ కొచ్చికి రీచ్ అవ్వాలి
- అలువా ▶ 2:28
ఈ అల్లువా రైల్వే స్టేషన్ అనేది మీకు ఎర్నాకళం కన్నా కూడా ఒక 20 km ముందే వస్తుంది
- మున్నారు ▶ 3:14
మున్నారికి ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి నెక్స్ట్ హోటల్స్ గురించి మాట్లాడుకుంటే
- టాప్ స్టేషన్ ▶ 5:40
ఫస్ట్ ఏందంటే టాప్ స్టేషన్ డైరెక్షన్ వెళ్ళండి
- ఫోటో పాయింట్ ▶ 6:03
ఫస్ట్ మనకి ఏందంటే ఫారెస్ట్ గార్డెన్ వస్తుంది ఆ తర్వాత ఏందంటే ఫోటో పాయింట్ వస్తుంది
- మట్టుపెట్టి డ్యామ్ ▶ 6:45
మటుబెట్టి డ్యామ్ ఈ డ్యామ్ విజువల్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి
- ఎకో పాయింట్ ▶ 7:21
దాని తర్వాత ఏందంటే మనకి ఎకో పాయింట్ వస్తుంది
- కుండలా లేక్ ▶ 7:32
నెక్స్ట్ వచ్చేసి కుండలాల్ లేక్ దగ్గరికి వెళ్ళండి
- ఎరవికుళం నేషనల్ పార్క్ ▶ 9:55
9:00 కల్లా ఎర్వికుళం నేషనల్ పార్క్ కి రీచ్ అయిపోవాలి
- రిప్పల్ వాటర్ ఫాల్స్ ▶ 12:05
శబరిమల డైరెక్షన్ లో ఉన్న రిప్పల్ వాటర్ ఫాల్స్ చాలా తక్కువ మంది వెళ్తారు
- అట్టుకాడ్ వాటర్ ఫాల్స్ ▶ 12:38
తర్వాత వచ్చేసి ఏందంటే అటుగాడు వాటర్ ఫాల్స్ ఇది కొచ్చి డైరెక్షన్ లో ఉంటుంది