Madurai Places to Visit in 2 Days | Complete Madurai Travel Guide in Telugu | మధురై టూర్ గైడ్
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కూడల్ అళగర్ ఆలయం ▶ 1:22
ఈ కోడల్ అలగర టెంపుల్ 108 వైష్ణవి దివ్య దేశాలలో ఒకటి
- మీనాక్షి అమ్మవారి ఆలయం ▶ 1:42
మీనాక్షి అమ్మవారి ఆలయం రాత్రి 9 గంటల వరకు ఎంట్రీ ఉంటుంది
- తిరుపరంకుండ్రం సుబ్రహ్మణ్య ఆలయం ▶ 4:14
ఈ ప్రదేశంలోనే సుబ్రహ్మణ్య స్వామికి దేవసాని అమ్మవారికి వివాహం జరిగిందంట అండి
- అళగర్ కోయిల్ (శ్రీ సుందరరాజ పెరుమాళ్ ఆలయం) ▶ 5:40
శ్రీ సుందర్రాజ పెరుమల్ ఆలయాన్ని అలగర్ కోయల్ అంటారు
- పళముదిర్చోలై సుబ్రహ్మణ్య ఆలయం ▶ 5:40
కొండ పైన ఆరుపడై వీడిలో ఆరవది అయిన పొలమధుర చోలై సుబ్రహ్మణ్య ఆలయం ఉంటుంది
- తిరుమలై నాయక్కర్ ప్యాలెస్ ▶ 9:30
తరువాతది తిరుమలై నాయక్కర్ ప్యాలెస్ ఇది పెరియర్ బస్ స్టాండ్ నుండి 2 కిలోమీటర్లు ఉంటుంది
- గాంధీ మెమోరియల్ మ్యూజియం ▶ 9:53
మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా కవర్ చేసుకోండి ఓగై డ్ామ్ అండ్ పార్క్ మరియమ్మన్ తెప్పకుం గాంధీ మెమోరియల్ మ్యూజియం