PlaceTubeThe places in YouTube travel videos, on a map

First Impression of Cairo 🇪🇬 | Egypt | Africa Ep-95| Me Mani

me mani ·

Open in PlaceTube Watch on YouTube

First Impression of Cairo 🇪🇬 | Egypt | Africa Ep-95| Me Mani

Places in this video

  1. డౌన్‌టౌన్ కైరో ▶ 2:09

    ప్రెసెంట్ అయితే మనం క్యాపిటల్ సిటీ కైరో లో ఉన్నాం. అండ్ నేను ఉన్నది ఏంటంటే డౌన్ టౌన్ అన్నమాట.

  2. కాజిల్ హోటల్ ▶ 2:26

    ఇదే కాజిల్ హోటల్ అని చెప్పేసి ఆ చిన్న బోర్డు ఉంటది కాకపోతే పైన ఉంటదిన్నమాట సెవెంత్ ఫ్లోర్ లో

  3. డౌన్‌టౌన్ కైరో రూఫ్‌టాప్ కెఫే ▶ 5:34

    ఇప్పుడైతే మనం కఫే టాప్ కి అయితే వచ్చాం ఇదొక రూఫ్ టాప్ కఫే అటుమ అని చెప్పేసి రూఫ్ టాప్ లో ఉంటదిన్నమాట

  4. ఫలాఫెల్ (తఅమేయా) వీధి స్టాల్ ▶ 7:45

    ఇక్కడైతే చూడండి సేమ్ గారెల్ లాగే వేస్తున్నారు వీటిని యక్చువల్ గా ఫలాఫల అంటారన్నమాట బురాయ్ బురాయ్ అంట లోకల్ నేమ్ ఇస్ బురాయ్

  5. కైరో మార్నింగ్స్ వాకింగ్ టూర్ ▶ 10:12

    ఒక క్లబ్ రన్ చేస్తున్నారు అన్నమాట సో కైరో మార్నింగ్స్ అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఒక టూర్ బుక్ చేసుకున్నారంట వీళ్ళు వాకింగ్ టూర్ వాళ్ళని తిప్పుతున్నారు.

  6. డౌన్‌టౌన్ కైరో జ్యూస్ షాప్ ▶ 11:58

    మనం యాక్చువల్ గా ఇప్పుడు ఒక జ్యూస్ షాప్ కి అయితే వచ్చాం.

  7. ఖాన్ ఎల్-ఖలీలి ▶ 15:31

    ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను కాన్ అల్ ఖలీల్ అనే మార్కెట్ కి అయితే వెళ్తున్నాను. సో సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేదు అనుకుంటా కానా ఎల్ ఖలీలి అని మార్కెట్ అని ఉంటదిన్నమాట.

  8. ఖాన్ ఎల్-ఖలీలిలో బట్టల షాప్ ▶ 18:44

    సో ఇప్పుడే ఇక్కడ ఈజిప్షియన్ బట్టలు కొనుక్కోవడానికి నేను మామ వచ్చాం. సో తనైతే టీ షర్ట్ కొనుక్కున్నాడు.

  9. కైరో మెట్రో ▶ 21:52

    ఇప్పుడైతే కైరోలో ఉన్న మెట్రోలో అయితే ట్రావెల్ చేయడానికి వచ్చాను ఇదేంటంటే కైరోలో ఉన్న మెట్రో ఆఫ్రికాలో ఫస్ట్ మెట్రో అన్నమాట 1987 లో అయితే స్టార్ట్ చేశారు.

Cities in these videos

Cairo