PlaceTubeThe places in YouTube travel videos, on a map

Inside Africa’s Diamond Country 💎🇧🇼 Botswana Gaborone |Africa EP-85 | Me Mani

me mani ·

Open in PlaceTube Watch on YouTube

Inside Africa’s Diamond Country 💎🇧🇼 Botswana Gaborone |Africa EP-85 | Me Mani

Places in this video

  1. గాబోరోన్ ▶ 0:31

    బోట్స్వానా కంట్రీ క్యాపిటల్ నేమ్ వచ్చేసి గెబ్రోనే అంటారు

  2. కసానే ▶ 0:53

    నేను ఈ వీడియో నేను కసానే కసానే అనే టౌన్ లో ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నా

  3. త్రీ డికోసి మాన్యుమెంట్ ▶ 6:12

    ఈ ప్లేస్ ని చూడండి త్రీ డికోసి మాన్యుమెంట్ అంటారు

  4. బోట్స్వానా హైకోర్టు ▶ 11:37

    ఈ స్టాచూస్ బిహైండ్ అయితే ఇంకొక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా మనకి అదైతే కోర్ట్ అంట హైకోర్ట

  5. ఒకవంగో డెల్టా ▶ 14:16

    దాన్ని ఒకవంగా డెల్టా అంటారు. సో దానికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే మౌన్ అనే ప్లేస్ లో ఉందంట

  6. చోబే నేషనల్ పార్క్ ▶ 14:16

    నేను కసానే దగ్గర చోబే అనే నేషనల్ పార్క్ కి వెళ్ళాను కదా

  7. ఇండియన్ హై కమిషన్ ▶ 17:45

    ఈ స్థలం ఇండియన్ హై కమిషన్ వాళ్ళు కొనుక్కున్నారు

  8. కలహారి ఎడారి ▶ 22:30

    ఆ 75% ఏంటంటే కలహారి అంటారన్నమాట. ఆ ఎడారిని కలహారి ఎడారి అంటారు

  9. ఫ్రాన్సిస్ టౌన్ ▶ 23:06

    సెకండ్ బిగ్గెస్ట్ టౌన్ వచ్చేసి ఫ్రాన్సిస్ టౌన్ అంటారు

  10. ఇండియన్ హౌస్ ▶ 24:05

    ఈ హౌస్ ఏంటంటే ఇండియన్ హౌస్ అంటారంట

  11. ఇండిపెండెన్స్ అవెన్యూ ▶ 25:27

    ఇండిపెండెన్స్ అవెన్యూ అని చెప్పేసి ఉంది ఇక్కడ స్ట్రీట్ నేమ్ కూడా

  12. ఎస్ఏడిసి బిల్డింగ్ ▶ 25:39

    ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి ఎస్ఏడిసి బిల్డింగ్ అంటారు

Cities in these videos

Gaborone · Kasane · Maun · Francistown