🔱 స్వయంగా అభిషేకంతో పాపాలు నశిస్తాయని నమ్మే Papanashini Shiva Temple 🙏 | Bidar, Karnataka
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- పాపనాశిని శివాలయం ▶ 0:50
ఇప్పుడు మనం పాపనాశని శివాలయం టెంపుల్ కి వచ్చినాము.
- సాయిబాబా ఆలయం ▶ 5:15
ఇక్కడ శివాలయం ఆలయంతో పాటు దాని పక్కనే ఉన్న సాయిబాబా ఆలయాన్ని కూడా ఒకసారి దర్శించండి.
- దత్త మందిరం ▶ 6:16
ఈ అధిక మాసంలో ఏడు రోజులు ఇక్కడ ఈ సాయి మందిరము దత్త మందిరం రెండు కలిపి ఉన్నాయి అన్నదానం చేస్తున్నారు.
- బీదర్ బస్ స్టాండ్ ▶ 7:22
సో నా వెనకాల కనపడుతున్నది మీకు బస్ స్టాండ్ అది మీరు బస్సు దిగంగానే మీకు ఎగజాక్ట్లీ బస్ స్టాండ్ కి ఆపోజిట్లో గల్లిగా వచ్చేస్తే మీకు ఇక్కడ లార్డ్జ్లు హోటల్స్ అవన్నీ కనపడతాయి