PlaceTubeThe places in YouTube travel videos, on a map

Arunachalam Temple full Trip #Telugu #Giri pradakshina #arunachalam rooms #jyothirlingam

Nirvana-Taste of Eternity ·

Open in PlaceTube Watch on YouTube

Arunachalam Temple full Trip #Telugu #Giri pradakshina #arunachalam rooms #jyothirlingam

Places in this video

  1. గిరి ప్రదక్షిణ ▶ 0:32

    నేను గిరి ప్రదక్షణ ఆటోలోనూ చేశాను నడుస్తూ కూడా చేశాను

  2. అరుణాచలేశ్వర దేవాలయం ▶ 1:20

    తమిళనాడు రాష్ట్రంలో ఉండే ఈ ఆలయాన్ని తమిళులు తిరువన్నామలై అని పిలుస్తారు

  3. స్కందాశ్రమం ▶ 1:37

    ఇదే ట్రిప్ లో స్కందాశ్రమం రమణాశ్రమం ఇవి కూడా కంప్లీట్ చేయాలి అనుకుంటే

  4. రమణాశ్రమం ▶ 1:37

    ఇదే ట్రిప్ లో స్కందాశ్రమం రమణాశ్రమం ఇవి కూడా కంప్లీట్ చేయాలి అనుకుంటే

  5. కాట్పాడి జంక్షన్ ▶ 3:13

    మాక్సిమం భక్తులు తిరుపతి మీదుగా కాట్పాడి జంక్షన్ నుండి తిరువన్నామయలై వెళ్తూ ఉంటారు

  6. వేలూరు బస్ స్టాండ్ ▶ 3:28

    ఆటో ద్వారా మీరు వేలూరు బస్ స్టాండ్ కి వెళ్ళాల్సి ఉంటుంది

  7. అలిపిరి మెట్లు ▶ 3:52

    మేమైతే తిరుపతిలో అలిపెరి మెట్లు ఎక్కేసేసి

  8. రాజగోపురం ▶ 6:31

    మీకు రాజగోపురం పక్కన ఫ్రెష్ అప్వడానికి రూమ్స్ ఉన్నాయి

  9. యాత్రా నివాస్ ▶ 6:50

    మీరు గనుక ఫ్యామిలీస్ తో ఒకవేళ బెస్ట్ అకామిడేషన్ కోసం చూస్తున్నట్టయితే యాత్రా నివాస్ లో అయితే ట్రై చేయండి

  10. ఈశాన్యం లింగం టెంపుల్ ▶ 9:29

    యాద్రినివాస్ కి ఎగజాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇది ఈశాన్యం లింగం టెంపుల్ పక్కనే ఉంటుంది

  11. శివ సన్నిధి ఆశ్రమం ▶ 10:16

    నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి శివ సన్నిధి ఆశ్రమం ఉంది

  12. శేషాద్రి స్వామి ఆశ్రమం ▶ 10:43

    నెక్స్ట్ శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంది ఇక్కడ వన్ మంత్ అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది

  13. బ్రహ్మతీర్థం ▶ 20:17

    మేనాలయంలో బ్రహ్మతీర్థం దగ్గర నీళ్ళను చల్లుకొని అక్కడ శక్తి గణపతి ఉంటుంది

  14. శక్తి గణపతి ▶ 20:20

    అక్కడ శక్తి గణపతి ఉంటుంది. సో శక్తి గణపతిని మొక్కిన తర్వాత

  15. బ్రహ్మలింగం ▶ 20:25

    అక్కడ బ్రహ్మలింగము బ్రహ్మలింగం నుంచి చూస్తే మనకి గిరి కూడా కనిపిస్తుంది

Cities in these videos

Tiruvannamalai · Vellore · Tirupati