Pondicherry tourist places || ప్రశాంతంగా ఈ places మాత్రం చూడండి || manakula sri Vinayagar temple 🙏
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- పాండిచేరి రైల్వే స్టేషన్ ▶ 0:00
ఇప్పుడు నేను ఉన్నాను పాండిచేరి రైల్వే స్టేషన్ లో
- ప్రమనేడ్ బీచ్ ▶ 0:51
ఇప్పుడు నేను ఫస్ట్ గా వచ్చేసాను ప్రమనేడ్ బీచ్ కి పాండిచేరిలో ప్రమనేడ్ బీచ్ అనేది చాలా ఫేమస్
- ఫ్రెంచ్ కాలనీ (వైట్ టౌన్) ▶ 0:56
ఎదురుగానే మనకి ఫ్రెంచ్ కాలనీ కూడా ఉంటుంది... దీన్నే వైట్ టౌన్ అని కూడా అంటారు
- రాక్ బీచ్ ▶ 2:19
ఇక్కడి నుంచి 800 mస్ లో రాక్ బీచ్ అని ఉంటది
- పాండిచేరి మున్సిపాలిటీ బిల్డింగ్ ▶ 2:46
ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ పాండిచేరి మున్సిపాలిటీ బిల్డింగ్ అనిపించింది
- ఫ్రెంచ్ యుద్ధ స్మారక స్తూపం ▶ 3:05
ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ స్మారకార్థం ఇక్కడ ఈ స్తూపాన్ని కట్టారు
- మహాత్మా గాంధీ విగ్రహం ▶ 3:21
మనకి మహాత్మా గాంధీ స్టాచూ కనిపిస్తది
- జవహర్లాల్ నెహ్రూ విగ్రహం ▶ 3:38
ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ స్టాచూ కూడా ఉంది
- పాండిచ్చేరి మార్కెట్ ▶ 3:38
ఇక్కడ మనకి మార్కెట్ కనిపిస్తది. సో పాండిచ్చేరి మార్కెట్ లోకి ఎంటర్ అయిపోదాం
- పాండిచేరి మున్సిపాలిటీ బీచ్ ఫుడ్ కోర్ట్ ▶ 4:44
పాండిచేరి మున్సిపాలిటీ బీచ్ ఫుడ్ కోర్ట్స్ అండ్ టాయ్ షాప్స్
- చీఫ్ సెక్రటరియేట్, పుదుచ్చేరి ▶ 5:34
మనకి చీఫ్ సెక్రటరియేట్ కనిపించింది. పాండిచేరికి సంబంధించి చీఫ్ సెక్రటరియట్ గవర్నమెంట్ ఆఫ్ పాండిచ్చేరి
- కృషికుప్పం గ్రామం ▶ 7:51
ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కృషికుప్పం అంట
- శ్రీ ముత్తుమారియమ్మన్ ఆలయం ▶ 8:09
శ్రీ ముత్తుమారికే ముత్తుమారిమ్మ అనౌన్స్మెంట్
- స్టార్బక్స్ కాఫీ షాప్ ▶ 10:23
స్టార్బక్స్ కాఫీ షాప్ ఈ ఫ్రెంచ్ కాలనీలో ఇది కూడా వన్ ఆఫ్ ద హైలైట్
- ఆరోవిల్ విలేజ్ ▶ 11:42
మీరు ఎప్పుడైనా పాండిచేరికి వస్తే ఆ ఆరోవిల్ విలేజ్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి
- మనకుల వినాయగర్ ఆలయం ▶ 11:57
మన కులాల వినయ్ గారి దేవస్థానం... పాండిచ్చేరి వస్తే మాత్రం కచ్చితంగా దర్శించుకోవాల్సిన దేవాలయం ఇది
- శ్రీ అరబిందో ఆశ్రమం ▶ 12:14
శ్రీ అరబిందు ఆశ్రమం గానీ బీచ్ కి పెద్ద దూరం ఏమ ఉండవు