PlaceTubeThe places in YouTube travel videos, on a map

Gandikota full tour | Gandikota tourist places |Grand Canyon Of India |

Venkatahanuma Vlogs ·

Open in PlaceTube Watch on YouTube

Gandikota full tour | Gandikota tourist places |Grand Canyon Of India |

Places in this video

  1. గండికోట ▶ 1:19

    మనం గండికోటలో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో ఈ పల్లవి రిసార్ట్స్ ఉంటుంది

  2. పల్లవి రిసార్ట్స్ ▶ 1:26

    మనం గండికోటలో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో ఈ పల్లవి రిసార్ట్స్ ఉంటుంది 1200 కి ఏస రూము

  3. సన్‌రైజ్ వ్యూ పాయింట్ ▶ 1:31

    సన్రైజ్ వ్యూ పాయింట్ మాత్రం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది

  4. గండిపేట ఊరు ▶ 3:07

    కోట ఎంట్రన్స్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గండిపేట ఊరు ఉంటుంది

  5. మాదారాయ స్వామి టెంపుల్ ▶ 3:14

    ఈ ఊరు దాటిన తర్వాత లెఫ్ట్ వెళ్తేనేమో మాదారాయ స్వామి టెంపుల్ వస్తుంది

  6. పెన్నా నది ▶ 3:59

    ఎర్రమల కొండల్ని చీల్చుకుంటూ సగర్వంగా ప్రవహిస్తున్న పెన్నా నది

  7. రంగనాథ స్వామి ఆలయం ▶ 7:36

    మనం వెనక్కి వచ్చేటప్పుడు మొదటిగా మనకి రైట్ సైడ్ లో రంగనాథ స్వామి ఆలయం కనిపిస్తుంది

  8. ధాన్యాగారం ▶ 10:02

    రంగనాథ స్వామి ఆలయం తర్వాత రైట్ సైడ్ లో ధాన్యాగారం కనిపిస్తుంది

  9. మసీదు ▶ 10:08

    ఆ ధాన్యాగారం పక్కన ఒక మసీదు ఉంటుంది

  10. కోనేరు ▶ 11:02

    మనం మసీదు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎదురుగా పెద్ద కోనేరు ఉంటుంది

  11. మాధవరాయ స్వామి గుడి ▶ 11:17

    ఈ గండికోటలో మనం ఎక్కడున్నా మనకు కనిపించేది మాధవరాయ స్వామి గుడి రాజగోపురం

  12. జైలు ▶ 15:45

    ఇప్పుడు మీరు చూస్తుంది జైలు ఈ గండికోట రాజుల కాలంలో శిక్షలు చాలా దారుణంగా ఉండేయంట

  13. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ▶ 16:10

    ఇప్పుడు మీరు చూస్తుంది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఈ గండికోట చిన్న ఊర్లో

  14. చార్మినార్ ▶ 16:13

    జైల్ పక్కనే ఉన్న ఈ నిర్మాణాన్ని చార్మినార్ అంటారు

  15. కోట మెయిన్ ఎంట్రన్స్ ▶ 17:06

    ఇప్పుడు మనం కోట మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము

  16. టిఫిన్ సెంటర్ ▶ 17:51

    కోట ఎదురుగానే ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగాము

  17. బెలూన్ కేవ్స్ ▶ 18:04

    ఇక మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి బెలూన్ కేవ్స్ ఇక్కడి నుండి బెలూన్ కేవ్స్ 60 km దూరంలో ఉన్నాయి

Cities in these videos

Gandikota · Bellume