Wayanad complete tour in telugu | Wayanad full tour guide | Wayanad tourist places |
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ▶ 1:56
కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది.
- కోజికోడ్ రైల్వే స్టేషన్ ▶ 1:57
వైనాడికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కోజికోడ్ రైల్వే స్టేషన్ దీన్నే కాలికట్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు.
- బండిపుర నేషనల్ పార్క్ ▶ 2:39
బండిపుర నేషనల్ పార్క్ మీదగా వస్తాం కాబట్టి ఇటువంటి అందమైన వ్యూని ఆస్వాదించుకుంటూ వెళ్ళొచ్చు.
- సుల్తాన్ బతేరి ▶ 4:21
నేను వైనాలోని సుల్తాన్ బతేరి అనే ప్రాంతానికి అయితే చేరుకున్నాను.
- జైన్ మందిర్ ▶ 4:34
నేను జైన్ మందిర్ ఉంటుంది. ఇది మీరు ఈజీగా కవర్ చేయొచ్చు సుల్తాన్ బతేరికి వచ్చినట్లయితే ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్.
- ఎడక్కల్ కేవ్స్ ▶ 5:19
వైనాడ్లో తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన కేవ్స్ ఇవి ఎడక్కల్ కేవ్స్ అంటారు.
- కారపుగా డామ్ ▶ 7:45
నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి కారపుగా డామ్ ఇక్కడ మీరు అడ్వెంచర్స్ చేయాలి అనుకుంటే చాలా అవైలబుల్ ఉంటాయి.
- నీలిమల వ్యూ పాయింట్ ▶ 8:37
నెక్స్ట్ ఒక అడ్వెంచరస్ ప్లేస్ ఇది అండ్ మస్ట్ విజిట్ వ్యూ పాయింట్ అని కూడా చెప్పొచ్చు కానీ చేరుకోవడం మాత్రం అంత ఈజీ కాదు. నీలిమల వ్యూ పాయింట్.
- మీన్ ముట్టి జలపాతం ▶ 9:21
దూరం నుంచి మీన్ ముట్టి జలపాతం నుంచి వచ్చే శబ్దం చుట్టూ కీటకాల శబ్దాలు నా అడుగుల శబ్దం నా గుండె చప్పుడు ఇవే నాకు వినిపిస్తున్నాయి.
- కాల్పెట్ట ▶ 10:29
కాల్పెట అనేది ఒక ప్రధానమైన ప్రదేశం ఒక టౌన్ లాంటిది వైనాలో ఇక్కడ మనకి రూమ్స్, హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ దొరికేస్తాయి.
- చెంబ్ర పీక్ ▶ 11:09
వైనాడు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చేయాలి అనుకునే ట్రెక్కింగ్ ఇదే చెంబ్ర పీక్ ట్రెక్కింగ్.
- పూకోడే లేక్ ▶ 12:22
నెక్స్ట్ లొకేషన్ పూకోడే లేక్ ఈ లేక్ అయితే సూపర్ ఉంటుందే భారతదేశపు పటం ఆకారంలో ఉంటుంది.
- వైనాడ్ హనీ మ్యూజియం ▶ 13:40
పూక్కోడే లేక్ నుంచి మెయిన్ రోడ్ కి వచ్చేసి బైనాడ్ హనీ మ్యూజియం కయితే వెళ్ళిపోయా.
- ఎన్ ఊరు ▶ 14:45
ఈ హనీ మ్యూజియం నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఎన్ ఊరు అనే ఒక టూరిస్ట్ స్పాట్ అయితే ఉంటుంది.
- గ్లాస్ బ్రిడ్జ్ ▶ 16:25
ఆ రోడ్డు మీద ఒక అడ్వెంచర్ సెంటర్ ఉంటే అట్లీస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అయినా ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్తున్నాను.
- బన్సురా సాగర్ డామ్ ▶ 17:15
నెక్స్ట్ ఇంకొక లొకేషన్ బన్సురా సాగర్ డామ్ ఇదైతే ఖచ్చితంగా చూడాల్సిందే.
- కార్లా లార్డ్ లేక్ ▶ 18:50
ఈ బన్సుర సాగర్ డ్యామ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో కార్లా లార్డ్ లేక్ అని ఉంటుంది.
- న్యూ ఫార్మ్ రెస్టారెంట్ అండ్ హోటల్స్ ▶ 19:46
మెయిన్ రోడ్ కి జస్ట్ ఆనుకొని ఉంది న్యూ ఫార్మ్ రెస్టారెంట్ అండ్ హోటల్స్ అన్నమాట.
- చీంగేరిపారా హిల్ ▶ 20:36
చెంబ్ర పీక్ ఎలాగో చేయలేకపోయాం కదా అని చెప్పి చీంగేరిపారా హిల్ ట్రెక్కింగ్ కి అయితే ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చేసాను.
- వైనాడ్ ట్రైబల్ మ్యూజియం ▶ 22:36
వైనా ట్రైబల్ మ్యూజియం అని ఉంటుంది. ఇది కూడా విజిట్ చేసేయొచ్చు.
- నల్లారిచల్ వ్యూ పాయింట్ ▶ 23:56
సో ఇంక వైనా మ్యూజియం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ నల్లారిచల్ వ్యూ పాయింట్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను.
- ఫాంటం రాక్ వ్యూ పాయింట్ ▶ 24:42
నల్లరిచల్ వ్యూ పాయింట్ నుంచి జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ రేంజ్ లో ఫాంటం రాక్ వ్యూ పాయింట్ ఉంటుంది.
- లక్కీడి వ్యూ పాయింట్ ▶ 26:24
కాల్పెట్ట నుంచి కోజికోడ్ కి వెళ్ళే రూట్ ఇది లక్కీడి వ్యూ పాయింట్ అంటారు దీన్ని ఇది కూడా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ే.
- తుషార్గిరి వాటర్ఫాల్ ▶ 26:39
కాల్పెట్ట నుంచి ఈ కోజికోడ్ రూట్లో 30 కిలోమీటర్స్ మనం ఘాట్ రోడ్ కంప్లీట్ గా దిగిపోతే ఒక వాటర్ ఫాల్ కి అయితే చేరుకుంటాం. తుషార్గిరి వాటర్ఫాల్ అంటారు దాన్ని.
- గోజీగడ్డ బీచ్ రోడ్ ▶ 27:53
కంప్లీట్ గా డౌన్ అయితే వచ్చేసా గోజీగడ్డ బీచ్ రోడ్ కి అయితే వచ్చేసాను నేను.
- ముచ్చికున్న శివ టెంపుల్ ▶ 28:08
ఈ కోజికోడ్లో ముచ్చికున్న విలేజ్ లో ముచ్చికున్న శివ టెంపుల్ అని ఉంటుంది.
- కాపాడు బీచ్ ▶ 29:35
నేను కాపాడు బీచ్ కయితే చేరుకున్న కోజికోడ్లో ఇదొక ప్రధానమైన బీచ్ చూడాల్సిన బీచ్ కూడా.
- కాకయం డామ్ ▶ 29:45
కాకయం డామ్ అని ఉంటుంది. మాన్సూన్ టైం లో అయితే వెళ్ళలేము కానీ నార్మల్ టైం లో వెళ్ళడానికి ట్రై చేయండి.
- నీర్పుతూర్ శివ టెంపుల్ ▶ 30:21
నీర్పుతూర్ శివ టెంపుల్ కి అయితే వచ్చేయండి. మంజేరి నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది.
- మంజేరి ▶ 30:23
నేను ఇంకా కోజీ కోడ్లో సన్సెట్ వ్యూ చూసుకొని మలపురం డిస్ట్రిక్ట్ వైపు అయితే వెళ్ళిపోయా. మంజేరీలో ఈ హాస్టల్ లో స్టే చేశాను.
- అర్ధనారీశ్వర టెంపుల్ ▶ 31:13
ఈ నీర్పుతూ టెంపుల్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో అర్ధనారీశ్వర టెంపుల్ ఉంటుంది.
Cities in these videos
Kozhikode · Bandipur · Sultan Bathery · Wayanad · Kalpetta · Manjeri