Nashik Panchavati Thapovan full Tour plan in telugu | Temples of Ramayana in Nashik |Single sanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ▶ 0:51
నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి
- నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ ▶ 1:07
మనం పంచవట్టి వెళ్ళాలంటే ముందు నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు చేరుకోవాలి
- నాసిక్ సెంట్రల్ బస్ స్టాండ్ (సిబిఎస్) ▶ 2:44
నేనైతే ఆటోలో సిబిఎస్ దాకా వచ్చానండి సిబిఎస్ దగ్గర దిగేసాను
- రామకుండ్ ▶ 3:45
మనం పంచవటిలో ఫస్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి రామకుండ్
- కపాలేశ్వర ఆలయం ▶ 6:45
ఇప్పుడు మనం ఈ రామకుండు పక్కనే ఉన్న కపాలేశ్వర ఆలయానికి వెళ్దాం పదండి
- కాళారామ దేవాలయం ▶ 7:28
ఇలాగే ఇంకొక 300 m నడుచుకుంటూ వెళ్తే మనకి కాళారామ టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు
- శ్రీ విట్టల్ మందిర్ ▶ 8:43
దేవాలయం మాత్రం మనకి కాలారామ టెంపుల్ ఎదురువుగానే శ్రీ విట్టల్ మందిర్ ఉంది చూడండి
- సీతా గుహ ▶ 9:30
ఆ శివాలయం నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే సీతా గుహ దగ్గరికి వెళ్ళిపోవచ్చు
- ఐదు వటవృక్షాలు (పంచవటి) ▶ 10:19
సరే ఇప్పుడు మనం ముందు పక్కక వెళ్లి ఐదు వటవృక్షాలని చూద్దాం పదండి
- సీతాహరణ మందిర్ ▶ 10:53
సీతాహరణ మందిర్కి అయితే వెళ్దాం పదండి ఇక్కడి నుంచి సీతాహరణ మందిర్ వచ్చేసి జస్ట్ 600 మీటర్స్నండి
- శ్రీ లక్ష్మణ రేఖ మందిర్ ▶ 11:09
శ్రీ లక్ష్మణ రేఖ మందిర్ ఇక్కడే లక్ష్మణ స్వామి సీతామాత కోసం లక్ష్మణ రేఖ గీసింది
- కాట్యా మారుతి ఆలయం ▶ 12:07
ఈ ఆలయం పేరు వచ్చేసి కాట్యా మారుతి ఆలయం
- లక్ష్మీ నారాయణ మందిర్ ▶ 13:00
నేను ఇలా నడుచుకుంటూ తప్పవనికి వెళ్తుంటే నాకు లక్ష్మీ నారాయణ మందిర్ కనిపించిందండి
- సర్వధర్మ మందిర్ ▶ 13:44
ఇక్కడి నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తే సర్వధర్మ మందిర్ ఉంటది
- శనేశ్వర మహారాజ్ మందిర్ ▶ 13:47
ఆ మందిర్ ఎదురుగానే శనేశ్వర మహారాజ్ మందిర్
- తపోవనం ▶ 14:00
సో ఇప్పుడు మనం అసలైన తపోవనంలోకి వెళ్ళబోతున్నాం
- లక్ష్మణ స్వామి ఆలయం ▶ 15:41
ఇదే ఆలయం తపోవన్లో మనం చూడాల్సిన ముఖ్యమైన ఆలయం ఈ లక్ష్మణ స్వామి ఆలయం
- పంచవటి మార్కెట్ ▶ 16:40
నాకు పంచవడిలో మార్కెట్ కనిపించింది. సో మీకు చూపిద్దాం అని చెప్పేసి ఈ మార్కెట్ లోకి వచ్చా