Gavi forest trekking | Periyar tiger reserve full tour | Thekkady trip in Telugu |
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- గవి ఫారెస్ట్ ▶ 0:07
పెరియార్ టైగర్ రిజర్వ్ లో ఉన్నటువంటి గవి ఫారెస్ట్ కి రావాల్సిందే
- కుమిలి బస్ స్టాండ్ ▶ 1:35
నేనైతే కుమిలి బస్ స్టాండ్ లో ఎర్లీ మార్నింగ్ 5:30 కి గవి చేరుకోవడానికి ఒక బస్సు క్యాచ్ చేశాను
- సన్ రైస్ పాయింట్ ▶ 3:02
ఇది సన్ రైస్ పాయింట్ ఇక్కడి నుంచి బ్యూటిఫుల్ సన్ రైస్ ని అయితే ఆస్వాదించొచ్చు
- గవి డామ్ ▶ 3:37
సో ఫైనల్ గా గవి డామ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యా ఇక్కడ నేను దిగిపోయాను
- గవి ఆఫీస్ ▶ 3:56
ఇదే గవి ఆఫీస్ ఈ ఆఫీస్ లోనే మనం ప్యాకేజ్ ఇప్పుడు తీసుకోవాలి
- గ్రీన్ మ్యాన్ జంగిల్ లాడ్జెస్ ▶ 4:45
నైట్ స్టే చేయాలనుకుంటే ఇవి ఇక్కడ రూమ్స్ గ్రీన్ మ్యాన్ జంగిల్ లాడ్జెస్ అంట 3000 పర్ పర్సన్ చార్జ్ చేస్తారు
- శబరిమల ▶ 9:41
ఈ పెరియా టైగర్ రిజర్వ్స్ లోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం అయ్యప్ప యొక్క శబరిమల ఉంది
- శబరిమల వ్యూ పాయింట్ ▶ 14:55
ఇంకా అలా కొంచెం ముందుకు వస్తే శబరిమల వ్యూ పాయింట్ కి అయితే చేరుకున్నాం
- గవి విలేజ్ షాప్ ▶ 15:04
ఇదే గవి విలేజ్ లో ఉన్నటువంటి ఏకైక షాప్ ఇది ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ లభిస్తుంది
- కోచ్పంబా లేక్ ▶ 15:49
కోచ్పంబా లేక్ మీద బోటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది
- పెరియార్ టైగర్ రిజర్వ్ మ్యూజియం ▶ 17:20
పెరియార్ టైగర్ రిజర్వ్ లో కనిపించే అనిమల్స్ యొక్క అస్తిపంజరాలు ఉంటాయి అక్కడ ఒక చిన్న మ్యూజియం లో ఉంటాయి
Cities in these videos
Thekkady · Kumily · Gavi · Pathanamthitta