PlaceTubeThe places in YouTube travel videos, on a map

Karnataka monsoon ride | Coorg to Sakaleshpura | Mallali falls | Bisle ghat |

MrVihari ·

Open in PlaceTube Watch on YouTube

Karnataka monsoon ride | Coorg to Sakaleshpura | Mallali falls | Bisle ghat |

Places in this video

  1. ది హాస్టలర్ మడికేరి ▶ 0:45

    మడికేరిలో ద హాస్టలర్స్ లో ఎర్లీ మార్నింగ్ వ్యూ

  2. ఓంకారేశ్వర దేవాలయం ▶ 1:29

    మడికేరి పట్టణంలో ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన వాటిలో ఒకటి ఓంకారేశ్వర దేవాలయం

  3. ఆంజనేయ స్వామి ఆలయం ▶ 3:12

    ఆ పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది

  4. కోటిబెట్ట రిజర్వ్ ఫారెస్ట్ ▶ 4:29

    కోటిబెట్ట రిజర్వ్ ఫారెస్ట్ గుండా వెళ్తున్న

  5. సోమవారపేట ▶ 4:50

    సోమవారపేట జంక్షన్ కి అయితే చేరుకున్నాను

  6. శాంతహల్లి ▶ 5:49

    సోమవారపేట నుంచి శాంతహల్లి అనే గ్రామం వైపు వెళ్తున్నా

  7. శాంతహల్లి గ్రామ హోటల్ ▶ 5:54

    ఇక్కడ ఈ గ్రామంలో ఒక హోటల్ అని చిన్న బోర్డు కనిపిస్తే తినడానికి ఏమైనా దొరుకుతుందని ట్రై చేశా

  8. మల్లాలి జలపాతం ▶ 7:54

    మొత్తానికి మల్లాలి జలపాతం దగ్గరికయతే చేరుకున్నాను

  9. పుష్పగిరి కొండలు ▶ 8:09

    పుష్పగిరి కొండలను చూస్తూ ముందుకు వెళ్తున్నాను

  10. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ▶ 10:23

    ఇదే రూట్లో మనం వెళ్ళినట్లయితే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చేరుకోవచ్చు

  11. బిస్లే ఘాట్ చెక్పోస్ట్ ▶ 12:15

    బిసిలే ఘాట్ రోడ్డు చెక్పోస్ట్ దగ్గరికయితే చేరుకున్నా

  12. బిస్లే వ్యూ పాయింట్ ▶ 12:48

    చెక్పోస్ట్ దాటి బిస్లే ఘాట్ వ్యూ పాయింట్ వైపు వెళ్తున్నప్పుడు కనిపించిన దృశ్యం ఇది

  13. కుమార పర్వత ▶ 14:45

    పశ్చిమ కనుమలలో ఎత్తైన దొడ్డబెట్ట కుమార పర్వత అవి కూడా ఇక్కడి నుంచి చూడొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు

  14. దొడ్డబెట్ట ▶ 14:45

    పశ్చిమ కనుమలలో ఎత్తైన దొడ్డబెట్ట కుమార పర్వత అవి కూడా ఇక్కడి నుంచి చూడొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు

  15. హత్తూరు ▶ 16:02

    బిజిలీ దాటిన తర్వాత వాతావరణం నిర్మలంగా మారిన తర్వాత హత్తూరు అనే గ్రామం దగ్గరికి చేరుకున్నాను

  16. సకలేశ్పుర ▶ 17:02

    సాయంత్రం ఆరు ఆ సమయానికి సకలేశపురా చేరుకొని

Cities in these videos

Madikeri · Kodagu · Somwarpet · Shanthalli · Kukke Subramanya · Hassan · Ooty · Hatturu · Sakleshpur