Sringeri - Sarada Devi Temple Tour - Tour Plan in Telugu | Temple information | Places to Visit
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- శృంగేరి ▶ 0:40
శృంగేరి దక్షిణ కర్ణాటకలోని పశ్చిమ కనుమల కొండల శ్రేణిలో తుంగా నది ఒడ్డున ఉంది.
- శృంగగిరి ▶ 1:08
ఋష్యశృంగ మహర్షి ధ్యానం చేసిన కొండను శృంగగిరి అని పిలిచేవాళ్ళు.
- ఉడిపి ▶ 1:47
బెంగళూరు నుండి రాత్రి 7 గంటలకు ఒకటి 8:30ర గంటలకు ఒకటి రెండు ట్రైన్స్ ఉడిపీకి ఉంటాయి. ఉడిపి నుండి బస్సులో రెండు గంటలు శృంగేరికి చేరుకోవచ్చు.
- అక్షరాభ్యాస మండపం ▶ 3:00
శారదాదేవి ఆలయంకు ఎదురుగా ఉన్న అక్షరాభ్యాస మంటపంలో అక్షరాభ్యాసం చేస్తారు.
- శారదాదేవి ఆలయం ▶ 3:51
ముందుగా శారదాదేవి దర్శనం చేసుకోండి. గర్భాలయంలో అమ్మవారిది బంగారు విగ్రహం చాలా బాగుంటుంది.
- విద్యాశంకర ఆలయం ▶ 4:11
ఈ ఆలయానికి పక్కనే ఉన్న విద్యాశంకర ఆలయం ఉంటుంది. బయట లోపల ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది.
- విఘ్నేశ్వరుడి ఆలయం ▶ 4:36
ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలు ఉంటాయి విఘ్నేశ్వరుడి ఆలయం.
- సుబ్రహ్మణ్య ఆలయం ▶ 4:36
ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలు ఉంటాయి ... సుబ్రహ్మణ్య ఆలయం.
- జనార్ధన స్వామి ఆలయం ▶ 4:38
ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలు ఉంటాయి ... జనార్ధన స్వామి ఆలయం.
- యాగ మండపం ▶ 4:38
అలాగే యాగ మండపం మరియు అక్షరాభ్యాస మండపం ఉంటాయి ఇవన్నీ చూసుకోండి.
- భోజన ప్రసాదాలయం ▶ 4:47
శారదాదేవి ఆలయం నుండి వెనకకు వెళితే భోజన ప్రసాదాలయం ఉంటుంది. మధ్యాహ్నం రాత్రి భోజన ప్రసాదం పెడతారు. కర్ణాటక స్టైల్ లో ప్రసాదం చాలా బాగుంటుంది.
- తుంగా నది ▶ 5:11
విద్యాశంకరుల ఆలయం నుండి ఇంకొంచెం ముందుకు వెళితే తుంగా నదికి స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది తుంగా నది.
- నరసింహవనం ▶ 6:35
ఈ బ్రిడ్జ్ అంటే ముందుకు వెళ్తే నరసింహవనం వస్తుంది. మెట్లు దగ్గర ఉన్న బ్రిడ్జ్ మీద నుండి ముందుకు నడుచుకుంటూ 400 m వెళ్తే నరసింహ స్వామి వనం ఉంటుంది.
- గురునివాసం ▶ 6:41
ఆ నరసింహ వనంలో గురునివాస్ ఉంటుంది నమస్కరించుకోండి. రాత్రి 8:30ర గంటలకు గురునివాసులో జగద్గురువులు చంద్రమౌలేశ్వర అభిషేకం చేస్తారు.
- కాలభైరవ స్వామి ఆలయం ▶ 6:57
ఇక్కడి నుండి ఇంకొంచెం ముందుకు వెళితే కాలభైర స్వామి ఆలయం ఉంటుంది.
- తుంగా నది కేబుల్ బ్రిడ్జ్ ▶ 6:57
ఇంకాస్త ముందుకు వెళితే తుంగా నది పైన కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది ఫొటోస్ దిగడానికి బాగుంటుంది.
- హోర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం ▶ 7:47
ఇక్కడికి వచ్చిన భక్తులు పక్కనే ఉన్న హోర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవిని కూడా దర్శించుకుంటారు. శృంగేరి నుండి హోర్నాడు 50 కిలోమీటర్లు గంటన్నర సమయం పడుతుంది.
- కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం ▶ 8:03
శృంగేరి నుండి కుక్కే సుబ్రమణ్యలయం 160 కిలోమీటర్లు 4లుగున్నర గంటలు పడుతుంది.
- ధర్మస్థలం ▶ 8:06
శృంగేరి నుండి ధర్మస్థలం 105 కిలోమీటర్లు మూడు గంటలు పడుతుంది.
Cities in these videos
Sringeri · Udupi · Hornadu · Kukke · Dharmasthala