PlaceTubeThe places in YouTube travel videos, on a map

Annavaram # Sathyanarayana vratham #Tickets #History & Timings #Telugu Vlog #travel

Nirvana-Taste of Eternity ·

Open in PlaceTube Watch on YouTube

Annavaram # Sathyanarayana vratham #Tickets #History & Timings #Telugu Vlog #travel

Places in this video

  1. అన్నవరం ▶ 0:13

    శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న క్షేత్రమే అన్నవరం

  2. రత్నగిరి కొండ ▶ 3:32

    ఈ కొండనే రత్నగిరి కొండ అని పిలుస్తారు

  3. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ▶ 4:20

    ఇక్కడ మనకు కనిపిస్తున్నదే స్వామి వారి వైకుంఠ ద్వారం

  4. హరిహర సదన్ ▶ 5:54

    నాకు హరిహర సదన్లో రూమ్ ఇచ్చారు

  5. శివసదన్ ▶ 6:20

    శివసదన్లో చాలా బాగుంటాయి రూమ్స్ అని విన్నాను

  6. స్వామి వారి కళ్యాణ మంటపం ▶ 16:48

    300 పీస్ మంటపాల పక్కనే మనకి స్వామి వారి కళ్యాణ మంటపం కూడా ఉంటుంది

  7. అంకుడు చెట్టు ▶ 18:39

    ఈ అంకుడు చెట్టుకు కూడా అంతే ప్రత్యేకత ఉందని చెబుతూ ఉంటారు

  8. గోశాల ▶ 20:43

    ఈ అంకుడు చెట్టు ఆపోజిట్ లోనే గోశాల ఉంటుంది

  9. శ్రీకృష్ణాలయం ▶ 20:53

    ఈ గోశాల మధ్యలోనే మనకి శ్రీకృష్ణాలయం కూడా ఉంటుంది

  10. శ్రీరాములవారి ఆలయం ▶ 21:00

    ఇదే శ్రీరాములవారి ఆలయం

  11. సుదర్శన చక్రయుత ధ్వజస్తంభం ▶ 21:18

    ఆలయం ఎదురుగా ఉన్న ఈ సుదర్శన చక్రయుత ధ్వజస్తంభం మాత్రం చాలా బాగుంటుంది

  12. సన్ డైల్ ▶ 23:09

    మెయిన్ ఆలయానికి పక్కన అండ్ కళ్యాణ మంటపంకి ఎదురుంగా ఈ సన్ డైల్ ఉంటుంది

  13. పంపా నది ▶ 23:15

    సండైల్ దగ్గర నిల్చొని చూసినప్పుడు మనకి కంప్లీట్ పంపా రివర్ కనిపిస్తుంది

  14. నిత్య అన్నదాన భవనం ▶ 23:51

    సత్యనారాయణ స్వామి ఆలయంలో కూడా నిత్య అన్నదాన భవనం ఉంటుంది

  15. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ▶ 25:10

    నేను రూమ్ వేకేట్ చేసి డైరెక్ట్ విజయవాడ కనకదుర్గా దేవిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను

Cities in these videos

Annavaram · Vijayawada